Ari Movie Trailer: మనిషి పతనానికి అవే కారణమా ?.. ఆసక్తికరంగా ‘అరి’ ట్రైలర్..

ఇటీవల సింగర్ మంగ్లీ పాటిన చిన్నారి కిట్టయ్య పాటకు మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో ఈ పాట దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం (మార్చి 12న) 'అరి ' ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Ari Movie Trailer: మనిషి పతనానికి అవే కారణమా ?.. ఆసక్తికరంగా 'అరి' ట్రైలర్..
Ari Trailer
Follow us

|

Updated on: Mar 12, 2023 | 11:30 AM

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ఇటీవల విడుదలైన బలగం చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో దర్శకుడు సైతం బాక్సాఫీస్ పై గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. ‘పేపర్ బాయ్’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ జయ శంకర్.. ఇప్పుడు ‘అరి ‘ సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దమయ్యారు. ‘అరి ‘ అనే టైటిల్‏తోనే ప్రేక్షకుల మనసులలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి.. ఫస్ట్ లుక్, టీజర్, ప్రమోషనల్ వీడియోలతో ఆసక్తిరేపారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల సింగర్ మంగ్లీ పాటిన చిన్నారి కిట్టయ్య పాటకు మంచి ఆదరణ లభించింది. సోషల్ మీడియాలో ఈ పాట దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం (మార్చి 12న) ‘అరి ‘ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

అరిషడ్వర్గాలోని కామ.. క్రోధ.. లోభ.. మొహ.. మద.. మాత్సర్యాల చుట్టూ తిరిగే కథ ఇది. మనిషి ఎలా బతకకూడదు అనే అంశాన్ని కొత్త కోణంలో చూపించారు. ‘అరి ‘ షడ్వర్గాలు ఉన్న ఆరుగురు శత్రువులతో ఓ ఎయిర్ హోస్టెస్ ఎలాంటి పోరాటాన్ని సాగించిదనేదే కథ. ప్రతి మనిషిలో దాగిఉండే ‘అరి ‘ షడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలు) కోసం మనిషి ఎంత దిగజారిపోతాడు ? మనిషి పతనానికి ఇవి ఎలా కారణం అవుతాయనేది ఈ చిత్రంలో చూపించారు.

ఈ చిత్రంలో అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యర్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ బ్యానర్ పై శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మ్యూజిక్ డైరక్టర్ అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. శివశంకర వరప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!