AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్రక దబ్రా.. ఆల్‌ జీబ్రా..!! అప్పుడు టీవీ షోలు చేసింది.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రెటీల ఓల్డ్ ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. సినీ సెలబ్రెటీల త్రో బ్యాక్ ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సినిమా వాళ్ల వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతుంటాయి.

అబ్రక దబ్రా.. ఆల్‌ జీబ్రా..!! అప్పుడు టీవీ షోలు చేసింది.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 09, 2026 | 8:48 PM

Share

నటనతో పాటు చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ ఉంటారు. రోజు రోజుకు అందాన్ని మరింత పెంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు చాలా మంది అందాల భామలు. అయితే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. అప్పటికి ఇప్పటికీ ఇంత మార్పా అని నోరెళ్లబెట్టాల్సిందే.. చిన్నప్పుడు యావరేజ్ గా ఉన్న భామలు చాలా మంది ఇప్పుడు ఎక్స్ ట్రా ఆర్డనరీ బ్యూటీస్ గా మారిపోయారు. సోషల్ మీడియాలో హీరోయిన్స్ చైల్డ్ హుడ్, టీనేజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పై ఫొటోలో ఉన్న బ్యూటీని గుర్తుపట్టారా.? ఆమె చాలా పాపులర్. ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. తన క్యూట్ నెస్ తో ఎంతో మంది కుర్రాళ్ల మనసు దోచేసింది ఆ వయ్యారి.

ఇది కూడా చదవండి : Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.

ఇప్పుడు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం ఈ సుందరిది. పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ మరెవరో కాదు సోషల్ మీడియాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బ్రిగిడా సాగ. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది బ్రిగిడ సాగ. అంతకుముందు పలు టీవీ షోల్లో నటించిన ఈ చిన్నది.. తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ అమ్మడు ఆఫర్స్ అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్

2023లో వచ్చిన సింధూరం సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసింది. 2019లో వచ్చిన ఆహా కళ్యాణం అనే వెబ్ సిరీస్ ద్వారా సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఇందులో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సింధూరం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అంతకు ముందు ఇరవిన్ నిళల్ సినిమాతో వివాదాల్లో చిక్కుకుంది బ్రిగిడ. ఆ మూవీలో బ్రిగిడ నగ్నంగా నటించడంతో అడియన్స్ షాకయ్యారు. ఆ సమయంలో బ్రిగిడపై నెట్టింట తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్రిగిడ..తన ఫొటోలతో మతిపోగొడుతోంది. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : Nagarjuna: నాగార్జునకు విలన్‌గా ఆ అందాల భామ.. కింగ్ 100వ సినిమా కోసం మాస్టర్ ప్లాన్

View this post on Instagram

A post shared by BRIGIDA SAGA (@brigida_saga)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!