AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం సక్సెస్ తర్వాత మహేష్ నటిస్తున్న సినిమా ఇది. అలాగే ఈ చిత్రానికి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

ఏంటీ..! ఈ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబు బంధువా.!! ఇన్నాళ్లు ఈ విషయం చాలా మందికి తెలియదే..
Mahesh Babu
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2026 | 12:08 PM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వారణాసి అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియాలు ఎదురుచూస్తున్నారు. అపజయం తెలియని రాజమౌళి మహేష్ బాబుతో ఎలాంటి సినిమా చేయబోతున్నారు. మహేష్ ను సినిమాలో ఎలా చూపించబోతున్నారు అని ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. టైం ట్రావెలర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జక్కన్న. అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు. వాటిలో ఒకటి రాముడి అవతారం కూడా ఉంటుందని ఇప్పటికే రాజమౌళి హింట్ ఇచ్చారు.

ఇది కూడా చదవండి : OTT Movie : పెద్దికి పోటీగా ఓటీటీలోకి క్రేజీ మూవీ.. రిలీజ్ అయిన 5 వారాల్లోనే స్ట్రీమింగ్ రెడీ..

ఇదిలా ఉంటే మహేష్ బాబు గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఓ సీనియర్ హీరోయిన్ మహేష్ బాబుకు బంధువు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. ఆమె ఎవరో కాదు సహజనటి జయసుధ. అవును జయసుధ మహేష్ బాబు బంధువు. మహేష్ బాబు పిన్ని, కృష్ణ రెండో భార్య విజయనిర్మల జయసుధకు మేనత్త అవుతారు. గతంలో ఓ ఇంట్వ్యూలో జయసుధ మాట్లాడుతూ..

ఇది కూడా చదవండి : అతను ఓ సైకో.. నన్ను సిగరెట్‌తో కాల్చాడు, పిచ్చి పిచ్చిగా కొట్టాడు.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్

తనను సహజనటిగా ప్రేక్షకులు అంగీకరించారని, గ్లామరస్ పాత్రలకు తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదని, అలాంటి పాత్రలకు టైప్‌కాస్ట్ కాలేదని జయసుధ తెలిపారు. చిన్ననాటి నుండి టామ్‌బాయ్ లా పెరిగానని, మేనత్త విజయనిర్మలతో కలిసి షూటింగ్‌లకు వెళ్లడం వల్ల సినిమా వాతావరణానికి అలవాటు పడ్డానని జయసుధ తెలిపారు. విజయనిర్మల లిప్‌స్టిక్ వేసుకుంటుంటే తాను కూడా వేసుకోవడం, ఆమె డ్యాన్స్ చేస్తుంటే తాను కూడా డ్యాన్స్ చేయడం వంటి అనుభవాలు పంచుకున్నారు. ఇక మహేష్ బాబుతో కలిసి జయసుధ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం, మహర్షి సినిమాలు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : పెళ్లి రోజున సర్‌ప్రైజ్ అని విడాకులు ఇచ్చాడు.. కన్నీళ్లు పెట్టుకున్న టాలీవుడ్ హీరోయిన్

మహేష్ బాబు, జయసుధ 

Mahesh Babu, Jayasudha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే