AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్లను కట్టిపడేసింది.. కట్ చేస్తే కనిపించకుండా పోయింది

ఓరి దేవుడా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది క్యూట్ బ్యూటీ మిథిలా పాల్కర్.. ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తన స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ఈ ముంబై ముద్దుగుమ్మ. 

Rajeev Rayala
|

Updated on: Jul 05, 2026 | 6:50 AM

Share
ఓరి దేవుడా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది క్యూట్ బ్యూటీ మిథిలా పాల్కర్.. ఈ సినిమాలో మిథిలా అందంతో , క్యూట్ స్మైల్ తో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. తన స్మైల్ తో అభిమానులను మాత్రం గట్టిగానే సంపాందించి ఈ ముంబై ముద్దుగుమ్మ. తెలుగులో ఈ చిన్నది ఒకే ఒక్క సినిమా చేసింది. చేసింది ఒక్క సినిమానే కానీ కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్.

1 / 5
పాల్కర్ 2014లో మరాఠీ భాషా షార్ట్ ఫిలిం మజా హనీమూన్‌లో తొలిసారిగా నటించింది.అలాగే ఈ బ్యూటీ హిందీ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సినిమా కట్టి బట్టి ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది మిథిలా పాల్కర్. మరాఠీలో మురాంబ అనే సినిమాతో మెప్పించింది. ఈ సినిమాకు గాను ఫిల్మ్‌ఫేర్ మరాఠీ అవార్డు గెలుచుకుంది ఈ సుందరి. 

2 / 5
సినిమా అభిమానులకు ‘కారవాన్‌’, వెబ్‌ ప్రియులకు ‘లిటిల్‌ థింగ్స్‌’ తెలిస్తే.. మిథిలా పాల్కర్‌ తెలిసినట్టే! ఆమె నటనకు ఎంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారో.. ఆమె ఫ్యాషన్‌కూ అంతేమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. సినిమాలతోనే కాదు వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకుంది మిథిలా పాల్కర్. అలాగే 4వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరాఠీ, ఐరీల్ అవార్డ్స్ 2019, క్రిటిక్స్ ఛాయిస్ టెలివిజన్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ OTT అవార్డులు అందుకుంది మిథిలా పాల్కర్. 

3 / 5
ఇక నెట్ ఫిక్స్ వెబ్ సిరీస్ 'లిటిల్ థింగ్స్' తో ఫేమస్ అయింది. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ బిజినెస్ లో బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మిథిలా ఎప్పటికప్పుడూ తన ఫోటోలను అప్ లోడ్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లేటెస్ట్ ఫొటోస్ తో మరోసారి కురాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

4 / 5
ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా సినిమాలో నటించి మెప్పించింది. ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో తన అందాలతో కుర్రాళ్లకు కరెంట్ షాక్ ఇస్తుంది మిథిలా పాల్కర్. క్రేజీ క్రేజీ స్టిల్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. 

5 / 5
Follow Us
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’..

3 ఏళ్లకుపైగా ICC నిషేధం.. చరిత్ర సృష్టించిన తోపు ప్లేయర్

గోల్డ్ కొనేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్.. ధరలు ఢమాల్..

ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండింగ్ హీరోయిన్

పక్కా కొలతలతో ములక్కాడతో ఇలా పచ్చడి పెట్టారంటే

ఈ రూట్లో వందే భారత్ స్లీపర్ రైలు ఫిక్స్.. షెడ్యూల్ ఇదిగో..!

వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఈ ముగ్గురు ఔట్.. మరోసారి నో ఛాన్స్..?

నీళ్లను తాడుతో కట్టేయాలి.. ఎలా? చిక్కుప్రశ్న..

హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

వాటర్ వేస్ట్ చేస్తే.. మీకు కూడా ఇదే పరిస్థితి.. జలమండలి సీరియస్