AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డార్లింగ్ లైనప్ చూస్తే మెంటలెక్కుతుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు ప్రభాస్. చివరిగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది.

Rajeev Rayala
|

Updated on: Jul 07, 2026 | 1:49 PM

Share
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. డార్లింగ్ లైనప్ చూస్తే మెంటలెక్కుతుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు ప్రభాస్. చివరిగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో డార్లింగ్ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. 

1 / 5
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో  స్పిరిట్ సినిమా , హనురాఘవపుడి డైరెక్షన్లో ఫౌజి, అలాగే ప్రశాంత్ నీల్ సలార్2, నాగ్ అశ్విన్  కల్కి2 ఇలా చాలా సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన ఒక విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. ప్రభాస్ అభిమాన హీరోయిన్ ఎవరో తెలుసా.? ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో ఓ హీరోయిన్ అంటే తనకు క్రష్ అని తెలిపాడు.  

2 / 5
బాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఆమె. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే కింగ్ నాగార్జునతో కూడా నటించింది.. ఇంతకూ ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్. తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించి అభిమానులకు బాగా దగ్గరైన ఉత్తరాది భామ రవీనా టాండన్ గురించి టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

3 / 5
తెలుగు ప్రేక్షకులకు రవీనా టాండన్ సుపరిచితురాలే నాగార్జున ఆకాశ వీధిలో, బాలకృష్ణ బంగారు బుల్లోడు, మోహన్ బాబు నటించిన పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమాలో నటించారు. గతంలో సాహో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ ఓ బాలీవుడ్ టాక్ షోలో మాట్లాడుతూ.. రవీనా తన మాజీ గర్ల్ ఫ్రెండ్ అంటూ ఆశ్చర్యపోయేలా కామెంట్ చేశారు. ప్రభాస్ ఎప్పుడూ హీరోయిన్స్ గురించి పెద్దగా కామెంట్స్ చేయరు. కానీ రవీనా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

4 / 5
చిన్నవయసులో రవీనా చిత్రాలు చూసి ఆమె అంటే క్రష్ ఏర్పడిందని, అందుకే మాజీ గర్ల్ ఫ్రెండ్ అన్నానని తెలిపారు. వాస్తవానికి తనకు ఎవరూ గాళ్ ఫ్రెండ్స్ లేరని మరోసారి స్పష్టం చేశాడు ప్రభాస్. ఇక, రవీనా భర్త అనిల్ థడాని తమకు ఎంతో సహకరించారని ప్రభాస్ తెలిపారు ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. 

5 / 5
Follow Us
ప్రభాస్‌కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.?

పెరుగు అన్నంలో అరటి పండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?

గంభీర్‌కు షాకిచ్చిన బీసీసీఐ.. జింబాబ్వే పర్యటన నుంచి ఔట్..!

ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన 5 అంత్యక్రియల గురించి తెలుసా..?

పోతావ్ రా రేయ్.. ముందు రోడ్డు కూడా కనిపించనంతగా ఓవర్‌లోడింగ్..

సంజూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ మెగా టోర్నీకి ఎంపిక చేసిన BCCI.!

పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

అయ్యబాబోయ్‌.. అపార్ట్‌మెంట్ పక్కన ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం!

116 ఏళ్ల నవనీతమ్మ సంకల్పం వెతికి మరీ VIP దర్శనం కల్పించిన టీటీడీ

నడుముకు బూడిద బెల్ట్స్.. అప్పట్లో పీరియడ్స్ టైమ్‌లో మహిళలు..