AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: చిరంజీవి ‘మాస్టర్’ సినిమా హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి.. చూస్తే షాకవుతారు!

లుగు తెరపై కనిపించిన బాలీవుడ్ భామలు ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో కొందరు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కాగా..

Tollywood: చిరంజీవి 'మాస్టర్' సినిమా హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి.. చూస్తే షాకవుతారు!
Tollywood
Ravi Kiran
|

Updated on: Feb 07, 2023 | 6:00 PM

Share

తెలుగు తెరపై కనిపించిన బాలీవుడ్ భామలు ఎందరో ఉన్నారు. ఈ జాబితాలో కొందరు ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీకి దూరం కాగా.. మరికొందరు ఇప్పటికీ వెండితెరపై, బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. కానీ పలువురు హీరోయిన్ల నటన మాత్రం ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసింది. ఆనాటి అందాల తారలు కొందరు ఇటు తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ తక్కువ సినిమాలకే పరిమితమయ్యారు. వారిలో ఒకరు రాధిక సదనా ఉరఫ్ రోషిణి. ఈ పేరు చెబితే గుర్తుపెట్టుకోవడం కష్టమే. కానీ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మాస్టర్’ సినిమా అంటే ఠక్కున గుర్తొస్తుంది.

1997లో ‘మాస్టర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రోషిణి. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా తనదైన నటనతో మెప్పించింది. ‘మాస్టర్’ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రోషిణి కనిపిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన ఈమె.. మరెవరో కాదు హీరోయిన్లు నగ్మా, జ్యోతికల చెల్లెలు.

మొదటిగా తమిళంలోకి ‘శిష్యా’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన రోషిణి.. ఆ తర్వాత తెలుగులో చిరంజీవి సరసన ‘మాస్టర్’లో నటించింది. ఇక కన్నడంలోకి ‘గులాబీ’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నగ్మా సోదరి అయిన రోషిణి తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. ఆ సమయంలో ప్రేక్షకుల్లో బాగా చేరువైంది. అయితే ఈ హీరోయిన్ నటించిన సినిమాలు ఏవి కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో నివసిస్తోంది.

Roshini

Follow Us
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
విక్రమ్ 1.. ప్రధాని మోదీ చేతిరాత కార్డ్‌తో నింగిలోకి..!
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గిన్నెడు తింటే చాలు కొండను పిండి చేసే శక్తి.. చేతులు వణుకుడు కూడా
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
గంటలోనే శ్రీశైలంకు వెళ్లొచ్చు.. బుల్లెట్ రైలు ప్రతిపాదన..
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
అదృష్టం మారనుంది.. రేపటి నుంచి నాలుగు రాశులకు లక్కే లక్కు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
నువ్వేం ప్రేమికుడివిరా.. యువతిని నడిరోడ్డుపై నరికి చంపిన దుండగుడు
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
రోహిత్‌తోపాటు రిటైర్మెంట్‌కు సిద్ధమైన నలుగురు.. ఎవరంటే?
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
మరణానంతర కర్మల్లో కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెడతారు? దీని..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్.. ఆ డబ్బు కోసం మూడేళ్లు ఆగాల్సిందే..
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
వర్షాకాలంలో ఈ తప్పులు చేయొద్దు.. ప్రాణాలకే ప్రమాదం!
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..
గోదావరి నదిలో ఇసుక నుంచి బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన జనం..