ఏంటీ..! తమన్నా, విజయ్ దేవరకొండ కలిసి నటించారా..!! ఈ వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే

రీసెంట్ డేస్ లో పెద్ద హిట్స్ కొట్టకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక ఇప్పుడు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఏంటీ..! తమన్నా, విజయ్ దేవరకొండ కలిసి నటించారా..!! ఈ వీడియో చూస్తే అవాక్ అవ్వాల్సిందే
Vijay Devarakonda
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 29, 2024 | 12:41 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ డేస్‌లో పెద్ద హిట్స్ కొట్టకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక ఇప్పుడు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించనున్నాడు.

ఇది కూడా చదవండి : వీడియో లీక్ అయ్యింది.. కెరీర్ క్లోజ్ అయ్యింది.. చివరకు ఇలా..

విజయ్ దేవరకొండ చాలా మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే విజయ్ దేవరకొండ తమన్నాతో కలిసి నటించారని మీకు తెలుసా.? అవును విజయ్ దేవరకొండ, మిల్కీ బ్యూటీ తమన్నా కలిసి నటించారు.  అయితే అది సినిమా కోసం కాదు ఓ యాడ్ లో ఈ ఇద్దరూ కలిసి కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే కేరీర్ బిగినింగ్ లో విజయ్ పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అలాగే కొన్ని యాడ్స్ లోనూ నటించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అబ్బాయ్ సుందరం.. కంచరపాలెం చిన్నది ఇప్పుడు ఎంత అందంగా ఉందో

తమన్నా నటించిన ఓ యాడ్ లో విజయ్ దేవరకొండ కూడా కనిపిస్తాడు. తమన్నా హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టైన సమయంలో చాలా యాడ్స్ లో కనిపించింది. చాలా మంది స్టార్స్‌తో యాడ్స్ చేసింది. అలాగే ప్రముఖ సెల్ ఫోన్ బ్రాండ్ సెల్కాన్ బ్రాండ్ ప్రమోషన్ కూడా చేసింది. ఇందుకోసం చేసిన ఓ యాడ్ లో విజయ్ కూడా కనిపిస్తాడు. ఈ యాడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ చాలా యంగ్ గా కాలేజీ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఈ వీడియోను విజయ్ అభిమానులు, తమన్నా అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకుంది కట్ చేస్తే 6 నెలలకే విడాకులు ఇచ్చింది.. ఇప్పుడు అందాలతో అదరగొడుతోంది

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..