Chiranjeevi : ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్‌కు మెగాస్టార్ అధ్యక్షుడట.. నెట్టింట ట్రెండింగ్

మెగా స్టార్ చిరంజీవి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్.

Chiranjeevi : ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్‌కు మెగాస్టార్ అధ్యక్షుడట.. నెట్టింట ట్రెండింగ్
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 05, 2022 | 3:04 PM

మెగా స్టార్ చిరంజీవి(Chiranjeevi )కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్. ఖైదీ సినిమాతో స్టార్ డమ్ అందుకున్న  చిరు.. ఆతర్వాత వరుస సినిమాలతో.. వైద్యమైన నటనతో మెగాస్టార్ గా ఎదిగారు. ఎన్టీఆర్, ఎన్నార్ , కృష్ణ లాంటి స్టార్ హీరోలను ఆదర్శంగా తీసుకుంటూ తనకంటూ టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. తనదైన డైలాగ్ డెలివరీ,  డ్యాన్స్, స్టైల్ తో ప్రేక్షకులను మెప్పించారు చిరు. మెగాస్టార్ స్టెప్పులు ఈతరం యువతను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కొంతకాలం రాజకీయాల కోసం సినిమాలనుంచి విరామం తీసుకున్న చిరు.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీ గా అయ్యారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్ హీరోకు డైహార్ట్ ఫ్యాన్ అని మీకు తెలుసా..?

మెగా స్టార్ చిరంజీవికి ఓ స్టార్ హీరోకి అభిమాని మాత్రమే కాకుండా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను పనిచేశారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు నట శేఖర, సూపర్ స్టార్ కృష్ణ. మెగాస్టార్ పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ కు ప్రెసిడెంట్ అనే సంగతి చాలామందికి తెలియదు.ఇందుకు సంబంధించిన ఓ పాత పాంప్లెట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఈ పాంప్లెట్ లో కృష్ణ, చిరంజీవి కలిసి నటించిన తోడు దొంగలు సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది అని ఉంది. ఈ పాంప్లెట్ చూసిన మెగాస్టార్ , సూపర్ స్టార్ అభిమానులు సంబరపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

Ciranjeevi, Krishana

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి