Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonal Chauhan: చేసింది చిన్న పాత్రే అయినా ఆదిపురుష్ సినిమా కోసం సోనాల్ చౌహన్ అంత రెమ్యునరేషన్ అందుకుందా.?

రెయిన్ బో అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ అమ్మడు తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఏకంగా నటసింహం బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

Sonal Chauhan: చేసింది చిన్న పాత్రే అయినా ఆదిపురుష్ సినిమా కోసం సోనాల్ చౌహన్ అంత రెమ్యునరేషన్ అందుకుందా.?
Sonal Chauhan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 18, 2023 | 12:42 PM

సోనాల్ చౌహన్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడి పేరు తెలియని తెలుగు ప్రేక్షుకులు ఉండరు. రెయిన్ బో అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగులోకి అడుగుపెట్టింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ అమ్మడు తన అందంతో ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఏకంగా నటసింహం బాలయ్య సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది ఈ భామ. ఆ తర్వాత పండగ చేసుకో సినిమాలో కూడా తన గ్లామర్ తో కవ్వించింది ఈ కుర్రది. అలాగే బాలకృష్ణ తో మరోసారి డిటెక్టర్ లో నటించింది. చివరిగా తెలుగులో ఎఫ్3, నాగార్జున గోస్ట్ లో నటించింది. ఇక ఈ చిన్నది తాజాగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటించి మెప్పించింది.

ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా నటించిన సినిమా ఆదిపురుష్. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలో సీతగా కృతిసనన్ నటించగా లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ నటించారు. రావణుడి భార్యగా అంటే మండోదరిగా నటించింది సోనాల్.

మండోదరి పాత్రలో సోనాల్ మెప్పించింది. సినిమాలో ఈ అమ్మడు కనిపించింది తక్కువసేపే.. రెండు మూడు సీన్స్ లో మాత్రమే సోనాల్ కనిపిస్తుంది. అయితే ఈ చిన్న పాత్రకోసం భారీగానే అందుకుందట ఈ భామ. ఏకంగా 50 లక్షలు వరకు అందుకుందట సోనాల్. ఇప్పుడు సోషల్ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. చేసింది చిన్న పాత్రే అయినప్పటికీ భారీగానే అందుకుంది ఈ భామ.

రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
రూ 7 కోట్ల డైమండ్ చెవి దిద్దులు కొట్టేసి.. గుట్టుగా మింగేసి ??
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
ఒంటరిగా చూస్తే వణుకు పుట్టి చస్తాం.. బెస్ట్ హార్రర్ ఫిల్మ్‌!
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
హాట్ టాపిక్‌గా నాగబాబు ఆస్తుల విలువ! కోట్లలో స్థిర, చరాస్తులు
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
రష్మిక పేరిట నయా రికార్డ్! అట్లుంది ఈమె కథ!
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
పెంపుడు కుక్క అస్తికలు నదిలో కలుపుతూ.. కన్నీరు పెట్టుకున్న రష్మి.
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
చడీచప్పుడు కాకుండా గుడ్‌న్యూస్‌తో షాకిచ్చిన నటి!
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవులు ఎప్పటి నుంచో తెలుసా..?
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
పెళ్లయిన రెండో రోజే షాకిచ్చిన వధువు.. లబోదిబోమన్నవరుడు
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
ఐడియా అదిరింది.. కరెంట్‌ అక్కర్లేని ఏసీ.. చల్ల చల్లని కూల్ కూల్
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో
ఆనందంగా పెళ్లి ఊరేగింపు.. అంతలోనే ప్రమాదం వీడియో