AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్ స్పెషల్.. టమాటా చెరుకు రసం.. రుచి ఆహా బెనిఫిట్స్ ఓహో

పండిన టమోటాలు, చెరుకు రసంతో రసం చేసి తాగితే ఆ రుచి అమోఘం. ఇంకా చెప్పాలంటే ఇది త్వరగా అయిపోతోంది కూడా.. ఈ రుచికరమైన రెసిపీ ఆంధ్రాలో చాలా ఇష్టంగా తింటారు. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 04, 2026 | 2:53 PM

Share
కావలసిన పదార్థాలు : పండిన టమోటాలు, ఒక కప్పు చెరుకు రసం,  చింతపండు చిన్న నిమ్మకాయంత, 5 పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ పసుపు,  రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా బెల్లం, ఒక టేబుల్ స్పూన్  నెయ్యి/నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి  రెబ్బలు వేసుకోవాలి.

1 / 5
టమాటా చెరుకు రసం ఎలా చేయాలంటే? ఒక పాత్రలో మూడు టమోటాలను తీసుకుని కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. దానికి కొద్దిగా చింతపండు రసం, నాలుగు  పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకును తీసుకుని కలుపుకోవాలి.

2 / 5
ఇక ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు చెరుకు రసం కూడా పోసి బాగా ఉడికించుకోవాలి.. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి, సన్నని మంటపై 10 నిమిషాల పాటు బాగా  మరిగించాలి. అంటే ఎలాగంటే టమోటాలు మొత్తం పచ్చివాసన పోయే వరకు, అలాగే చారు కూడా  చిక్కబడే వరకు వాటిని బాగా  మరిగించుకోవాలి.

3 / 5
Rasam 3పోపు పెట్టుకోవాలి: మళ్ళీ వేరే  పాన్‌ తీసుకుని దానిలో నెయ్యి వేడి చేసి, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టాలి.

4 / 5

ఈ పోపును తీసుకుని  మరిగించిన రసంలో దానిని వేసి, కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేసి కిందకు దించుకోవాలి. 10 నిమిషాల పాటు  మూత పెట్టి ఉడికిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి, ఈ సారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
స్కూల్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి!
ఈ 5 ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లడం కష్టమే.. ఎందుకో తెలుసా?

వాయమ్మో ఏంట్రా ఇది.. నాగుపామును మింగిన కప్ప.. ఇదిగో వీడియో

గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. కరెంట్ స్తంభం ఎక్కి యువకుడి హల్‌చల్! 

రాహుల్ గాంధీ ఫేవరెట్ పొలిటిషియన్ బీజేపీ నేత..!

వైభవ్ ఫ్రెండ్‌తోనూ పరేషానే.. నిప్పులు చెరిగే బౌలర్‌ భయ్యో..!

ఇంట్లో మిగిలిపోయిన చపాతీలతో పిల్లలు ఇష్టపడే టేస్టీ బ్రేక్‌ఫాస్ట్!

మెరిసే గోళ్ల వెనక ఇంత పెద్ద కథ ఉందా.. నెయిల్ పాలిష్ సీక్రెట్స్..

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరానికి ఏమవుతుంది? సంకేతాలివే!

ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే ఇలా చేయండి.. పళ్లు లేనేళ్లు కూడా..