AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళ ఆదిత్య రాజయోగం.. ఈ రాశుల వారికి రాజ భోగాలే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం వలన కొన్ని రాశుల వారికి లక్కు కలిసి వస్తుంది. అయితే అతి త్వరలో సూర్యుడు, కుజుడు ఒకే రాశిలో సంయోగం చెందనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి రాజయోగం పట్టనుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 04, 2026 | 1:36 PM

Share
గ్రహాల సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతాయి. అయితే అతి త్వరలో కుజుడు, సూర్యుడు ఒకే రాశిలో కలవనున్నారు. దీంతో ఆదిత్య మంగళ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వలన నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలు అందనున్నాయి. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి ఆదిత్య  మంగళ రాజయోగం వలన చాలా అద్భుతంగా ఉండనుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఎవరు అయితే టాప్ కాలేజీల్లో సీటు కోసం చూస్తున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. అనున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి కూడా చాలా బాగుంది. వీరికి సూర్య, కుజ గ్రహాల కలయిక అదృష్టాన్ని తీసుకొస్తుంది. ముఖ్యంగా రియలెస్టేట్, కళారంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన ప్రయోజనాలను చేకకూరుస్తుంది. సమయానుగుణంగా పనులు పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

3 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా చాలా ఆదిత్య మంగళ రాజయోగం వలన అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి రాజయోగాలు తీసుకొస్తుంది సూర్య , కుజ గ్రహాల కలయిక. ఎవరు అయితే చాలా రోజుల నుంచి అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారు వాటి నుంచి బయటపడి చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కుజ , సూర్య గ్రహాల కలయిక వలన ఆదాయం పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ ఆదాయం పొందుతారు, కుటుంబంలో ఆనందంకర వాతావరణం చోటు చేసుకుంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనుకోని ప్రయాణాలు ఊహించని లాభాలను తీసుకొస్తాయి.

5 / 5
Follow Us
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!

దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..

నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..

ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది

చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!