Veera simha reddy- waltair veerayya: వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డిని బీట్ చేసినట్టేనా.. అక్కడ చిరు సినిమా బాలయ్య సినిమాను దాటేసిందే..
సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ టాక్‌ను తెచ్చుకున్నాయి. కలెక్షన్లలో రెండూ దూసుకుపోతున్నాయి.

సంక్రాంతి వార్.. ఇద్దరు పెద్ద హీరోల రోర్.. ఎవరు విన్నర్.. ఎవరు రన్నర్.. అనే టాపిక్‌ను… తెలుగు టూ స్టేట్స్‌లో మట్టకు పక్కకు పెడితే.. ఓవర్సీస్‌లో అందులోనూ.. అమెరికాలోనూ.. ప్రస్తుతం వీరయ్యే.. కాస్త కలెక్షన్ల పరుగులో ముందున్నారు. వీర సింహా రెడ్డిని కొద్ది మొత్తంలో తాజాగా దాటేశారు మెగాస్టార్.
సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ టాక్‌ను తెచ్చుకున్నాయి. కలెక్షన్లలో రెండూ దూసుకుపోతున్నాయి. వరల్డ్ వైడ్ అటూ ఇటూగా.. 50 ఎబో క్రోర్ గ్రాస్ను రెండు కలెక్ట్ కూడా చేశాయి.. చేస్తేనే ఉన్నాయి. అయితే పర్టిక్యులర్‌గా అమెరికా బాక్సాఫీస్ కలెక్షన్ల చూస్తే మాత్రం వీరయ్యే.. బాలయ్య కంటే కాస్త ముందున్నట్టు తెలుస్తోంది.
ఇక అకార్డింగ్ టూ ఈ మూవీ ప్రొడక్షన్ హౌస్ ట్వీట్ .. మెగాస్టార్ చిరు వాల్తేరు వీరయ్య ఇప్పటి వరకు 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ను పట్టేసింది. స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అదే బాలయ్య వీరసింహా రెడ్డి మాత్రం 1 మిలియన్ డాలర్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసింది. వీరయ్య కంటే కాస్త వెనక ఉంది.
MEGA – MASS WAVE ??#WaltairVeerayya Surpassed $1.6MILLION+ USD & Counting..
Book your tickets now for ?️ #BlockbusterWaltairVerayya
?? Rls by @ShlokaEnts
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @konavenkat99 @MythriOfficial @PharsFilm pic.twitter.com/SEBZV3hnss
— Shloka Entertainments (@ShlokaEnts) January 16, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




