‘డోంట్ రష్’లో భాగంగా అదరగొడుతున్న సెలబ్రిటీలు.. వైరల్ అవుతున్న సమంత, లావణ్య త్రిపాఠి డ్యాన్స్ వీడియోలు

Don't Rush Challenge : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఛాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా ‘డోంట్ రష్’ అనే చాలెంజ్

‘డోంట్ రష్’లో భాగంగా అదరగొడుతున్న సెలబ్రిటీలు.. వైరల్ అవుతున్న సమంత, లావణ్య త్రిపాఠి డ్యాన్స్ వీడియోలు
02
Follow us
uppula Raju

|

Updated on: Mar 15, 2021 | 4:04 PM

Don’t Rush Challenge : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ఛాలెంజ్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తాజాగా ‘డోంట్ రష్’ అనే చాలెంజ్ ట్రెండింగ్‌లో ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరు ఇందులో పాల్గొంటున్నారు. అసలు ‘డోంట్ రష్’ అనే చాలెంజ్ అంటే ఏంటి.. హాలీవుడ్ ప్రైవేట్ ఆల్బమ్ ‘డోంట్ రష్’ రీమిక్స్ వెర్షన్ సాంగ్‌కు తమదైన స్టైల్‌లో డ్యాన్స్ చేయడం.

అయితే లాక్‌డౌన్ సమయంలో చాలా ఛాలెంజ్‌లు నెట్టింట్లో హల్‌చల్‌ చేశాయి. అందులో కొన్నిటిని తీసుకుంటే.. ‘మేకప్‌ నో మేకప్‌ లుక్స్‌‌’, ‘పిల్లో’, ‘ఫ్లిప్‌ ది స్విచ్‌’ ఛాలెంజ్‌లు అటు సెలబ్రిటీలు, ఇటు సినీ ప్రియుల మది దోచాయి. ఇంకా బిందీ, కిమ్ కిమ్, శారీ వియరింగ్’ వంటి చాలా చాలెంజెస్‌లో సినీ తారలు పాల్గొని వాటిని సూపర్ హిట్ చేశారు.

అయితే ‘డోంట్ రష్’ చాలెంజ్‌లో భాగంగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హాలీవుడ్ రీమిక్స్ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. ఆ వీడియోను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. ఇక ఈ చాలెంజ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నారు. అక్కినేని వారి కోడలు బ్యూటిఫుల్ సమంత.. విక్కీ కౌశల్ డ్యాన్స్‌కు ఇన్‌స్పైర్ అయ్యి, తను ఈ ‘డోంట్ రష్’ చాలెంజ్‌లో పాల్గొన్నట్లుగా చెబుతూ #dontrushchallenge హ్యాష్‌ట్యాగ్‌తో ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. హీరోయిన్స్ లావణ్య త్రిపాఠి, శ్రద్ధాదాస్, ‘దంగల్’ ఫేమ్ హీరోయిన్ అమైరా దస్తూర్, తనుశ్రీ దత్తాతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఈ చాలెంజ్ లో భాగంగా తమ దైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు.

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

సామాన్యుల కోసం ఎల్ఐసి ప్రత్యేక స్కీం, 100 రూపాయలు కట్టండి 75,000 రూపాయల భీమా పొందండి..

Kadapa District: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన భర్త.. షాక్ ఇచ్చిన భార్య.. చివరికి కన్నతండ్రే ఆమెను..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!