Guess The Actress: చీరలో చూపు తిప్పుకోనివ్వని అందం.. ఎవరో గుర్తుపట్టారా? బిగ్‌బాస్‌లోనూ మెరిసిందండోయ్‌..

చీరలో చూపుతిప్పుకోనివ్వని అందంతో కవ్విస్తోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఈమె స్టార్‌ హీరోయిన్‌ కాదు.. కానీ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్‌. ముఖ్యంగా యూత్‌లో బోలెడు క్రేజ్‌ సొంతం చేసుకుంది. కెరీర్‌ ఆరంభంలో డబ్‌ స్మాష్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ యూట్యూబ్‌ స్టార్‌గా పాపులర్‌ అయ్యింది. షార్ట్‌ఫిల్మ్స్‌, వెబ్‌ సిరీస్‌సుల్లోనూ నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో సిల్వర్‌ స్క్రీన్‌పైనా తళుక్కుమంది.

Guess The Actress: చీరలో చూపు తిప్పుకోనివ్వని అందం.. ఎవరో గుర్తుపట్టారా? బిగ్‌బాస్‌లోనూ మెరిసిందండోయ్‌..
Actress
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2023 | 6:20 AM

చీరలో చూపుతిప్పుకోనివ్వని అందంతో కవ్విస్తోన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఈమె స్టార్‌ హీరోయిన్‌ కాదు.. కానీ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్‌. ముఖ్యంగా యూత్‌లో బోలెడు క్రేజ్‌ సొంతం చేసుకుంది. కెరీర్‌ ఆరంభంలో డబ్‌ స్మాష్‌ వీడియోలు, డ్యాన్స్‌ వీడియోలు చేస్తూ యూట్యూబ్‌ స్టార్‌గా పాపులర్‌ అయ్యింది. షార్ట్‌ఫిల్మ్స్‌, వెబ్‌ సిరీస్‌సుల్లోనూ నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో సిల్వర్‌ స్క్రీన్‌పైనా తళుక్కుమంది. అదే సమయంలో ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తో తన క్రేజ్‌ను నెక్ట్స్‌ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఇక సోషల్‌ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఉన్న క్రేజ్‌కి మతి పోవాల్సిందే. తను షేర్‌ చేసే ఫొటోలు, పోస్ట్‌లు ఇట్టే వైరలవుతుంటాయి. అలా తాజాగా ఆమె షేర్‌ చేసిన కొన్నిఫొటోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఇందులో చీరలో ఎంతో అందంగా కనిపించింది. మరి ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకోసం ఒక క్లూ.. ఈ ముద్దుగుమ్మ తన తోటి యూట్యూబర్‌తోనే ప్రేమలో పడింది. అయితే కొన్ని కారణాలతో బ్రేకప్‌ చెప్పేసింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్‌.. ఆమె మరెవరో కాదు బిగ్‌ బాస్‌ ఫేమ్‌ దీప్తి సునయన.

సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే దీప్తి సునయన తాజాగా తన గ్లామర్‌ ఫొటోలను ఇన్‌ స్టా గ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇవి ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం మ్యూజిక్‌ సాంగ్స్‌, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ చేస్తూ బిజీగా ఉంటోంద దీప్తి సునయన. ఇదిలా ఉంటే ఇటీవల దీప్తికి యాక్సిడెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. 6,7 ఏళ్ల క్రితం తాను ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించానని, అందులో సీన్లను కొన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఈ పుకార్లు సృష్టించారని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

దీప్తి సునయన లేటెస్ట్ ఫొటోస్..

షారుక్ జవాన్ పాటకు దీప్తి డ్యాన్స్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌