AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అమ్మ బాబోయ్ అరాచకం.! అందాలతో గత్తరలేపుతున్న రౌడీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఫస్ట్ మూవీతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అయితే అనుకున్నంతగా ఈ అమ్మడుకు ఆఫర్స్ రాలేదు. తెలుగులో ఒకట్రెండు సినిమాలతో సరిపెట్టుకుంది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ వయ్యారి ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

Tollywood: అమ్మ బాబోయ్ అరాచకం.! అందాలతో గత్తరలేపుతున్న రౌడీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..
Actress News
Rajitha Chanti
|

Updated on: Nov 15, 2024 | 10:25 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో తొలి చిత్రంతోనే ఫేమస్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన తారల గురించి చెప్పక్కర్లేదు. అయితే ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ ఆ హీరోయిన్లకు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుని సినీ పరిశ్రమకు దూరంగా ఉండిపోయారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఒకప్పుడు వెండితెరపై అలరించి మాయమైన అందాల తారల గురించి నెటిజన్స్ తెలుసుకుంటున్నారు. సినిమా ఆఫర్స్ రాకపోయిన నెట్టింట మాత్రం గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ వయ్యారి మోడ్రన్ డ్రెస్సులో సూర్యుడికి సైతం చెమటలు పట్టించేలా ఫోటోషూట్లతో హడావిడి చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.. ? తను మరెవరో కాదు.. శాన్వి శ్రీవత్సవ. ఈ పేరు చెబితే గుర్తుపట్టలేరు. కానీ లవ్లీ మూవీ హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు.

మొదటి సినిమాతోనే అడియన్స్ మనసులలో చెరగని స్థానం సంపాదించుకుంది. 2012లో ఆదిసాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లవ్లీ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా మ్యూజిక్ హిట్ అందుకుంది. ఇందులో ఆది సరసన నటించింది శాన్వీ. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇందులో శాన్వి నటన ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఒకట్రెండు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఆ సినిమాలు అంతగా సక్సెస్ తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో శాన్వికి తెలుగులో ఆఫర్స్ రాలేదు.

కన్నడలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. ఓ వైపు మూవీస్ చేస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తుంది. ఇక ఇండస్ట్రీలో ఆఫర్స్ రాకపోవడంతో నెట్టింట హల్చల్ చేస్తుంది. నిత్యం క్రేజీ ఫోటోషూట్లతో ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శాన్వి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా నెటిజన్స్ షాకవుతున్నారు. లవ్లీ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us