2025 Summer: 2025 సమ్మర్‌‎పై పెరిగిన ఫోకస్.. ఎన్ని సినిమాలు అంటే.?

ఇప్పుడున్న సీన్‌ ఏంటి? సిట్చువేషన్‌ ఎలాంటిది? అని చూసే రోజులు నిదానంగా కనుమరుగవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్‌ ఏం చేయాలి? ఆ పై బెస్ట్ సీజన్‌ ఏంటి అంటూ ఆరా తీసేవారు ఎక్కువవుతున్నారు. 2025 స్టార్ట్ కావడానికి ఇంకా నెలన్నర టైమ్‌ ఉన్నప్పటికీ, నెక్స్ట్ సమ్మర్‌ మీద మాత్రం వరుసగా ఖర్చీఫులు వేసేస్తున్నారు. అంత తొందరెందుకు అంటే.. ఫస్ట్ కమ్‌ ఫస్ట్ అంటూ క్లారిటీగా చెప్పేస్తున్నారు.

Prudvi Battula

|

Updated on: Nov 15, 2024 | 9:50 AM

సంక్రాంతి నుంచి షిఫ్ట్ అయిన విశ్వంభర నెక్స్ట్ సమ్మర్‌కి సాలిడ్‌ ట్రీట్‌ ఇవ్వడం పక్కా అనేది మెగా ఫ్యాన్స్ సర్కిల్స్ లో హల్‌చల్‌ చేస్తున్న న్యూస్‌. సమ్మర్‌కి ఎలాగూ పవర్‌స్టార్‌ హరిహరవీరమల్లు రెడీ అవుతోంది. సో డబుల్‌ ట్రీట్‌ రెడీ అవుతోందన్నమాట. 

1 / 5
  నెక్స్ట్ సమ్మర్‌ డేట్‌ని అందరికన్నా ముందు పెద్ద ఖర్చీఫ్‌ వేసి రిజర్వ్ చేసుకున్నారు రాకీభాయ్‌ యష్‌. ఆయన నటించిన టాక్సిక్‌ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. కేజీయఫ్‌ సీక్వెల్‌ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా ఉందని తెలిసినా, కాన్ఫిడెంట్‌గా అదే డేట్‌కి షిఫ్ట్ అయ్యారు రాజా సాబ్‌.

2 / 5
రాజా సాబ్‌ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు డార్లింగ్‌ ప్రభాస్‌. ఆల్రెడీ షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నది న్యూస్‌. ఇప్పటికే విడుదలైన టీజర్,  మోషన్ పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. 

3 / 5
రాజా సాబ్‌తో పోటీకి దిగడానికి ధనుష్‌ కూడా సై అంటున్నారు. ధనుష్‌, నిత్యామీనన్‌ కలిసి నటించిన తిరుచిత్రంబలం ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే కాంబోలో వస్తున్న ఇడ్లీ కడై కోసం ఏప్రిల్‌ 10ని టార్గెట్‌ చేశారట మేకర్స్.

4 / 5
ఈ సినిమాలు వచ్చిన వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్‌ 18న రావడానికి రెడీ అంటున్నారు తేజ సజ్జా. ఈ ఏడాది సంక్రాంతికి భారీ హీరోలతో తలపడి హనుమాన్‌తో సక్సెస్‌ కొట్టారు తేజ సజ్జా. ఈ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో వచ్చే ఏడాది సమ్మర్‌ సీజన్‌ మీద కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఏప్రిల్‌ 18 న తేజ సోలోగానే ఉన్నారు. మరి ఇంకే సినిమాలైనా ఆ డేట్‌ మీద దృష్టి పెడితే మాత్రం పోటీ తప్పదు....

5 / 5
Follow us
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో

ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో

ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు

చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..

Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?

అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!

నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..

అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు

పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు