చిన్న సినిమా పెద్ద విజయం.. స్టార్ హీరోలు లేకుండా వందకోట్లు వసూల్ చేసిన మూవీ

పెద్ద పెద్ద స్టార్స్ తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తమదైన స్టైల్ లో విజయాలు సాధిస్తున్నారు. కాగా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు దారుణంగా నిరాశపరుస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయి. ఇదిలా ఉంటే స్టార్ ఆర్టిస్టులు లేని ఓ చిన్న సినిమా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

చిన్న సినిమా పెద్ద విజయం.. స్టార్ హీరోలు లేకుండా వందకోట్లు వసూల్ చేసిన మూవీ
Munjya Movie
Follow us

|

Updated on: Jul 03, 2024 | 7:43 AM

చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా చడీ చప్పుడూ లేకుండా వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో పాటు భారీగా కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి. అన్ని భాషల్లో చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తమదైన స్టైల్ లో విజయాలు సాధిస్తున్నారు. కాగా బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు దారుణంగా నిరాశపరుస్తున్నాయి. అక్షయ్ కుమార్ నటించిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయాయి. ఇదిలా ఉంటే స్టార్ ఆర్టిస్టులు లేని ఓ చిన్న సినిమా 100 కోట్ల రూపాయలు వసూలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

బాలీవుడ్ సినిమా ‘ముంజ్యా’ సూపర్ హిట్ సొంతం చేసుకుంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. స్టార్ నటీనటుల సినిమాల్లో కూడా ‘మంజ్యా’ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ట్రైలర్ విడుదలయ్యే వరకు ‘ముంజ్యా’ సినిమాపై అంతగా క్రేజ్ లేదు. అయితే ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. జూన్ 7న ‘ముంజ్యా’ థియేటర్లలో విడుదలైంది. మొదటి షోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ తర్వాత రోజుల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ చిత్రాన్ని మాడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఆదిత్య సర్పోత్దార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దర్శకుడు చెప్పిన హారర్ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శర్వరీ వాఘ్, అభయ్ వర్మ, మోనా సింగ్, సత్యరాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ‘ముంజ్యా’ తొలిరోజు వసూళ్లు రూ.4.21 కోట్లు. రెండో రోజు 7.40 కోట్ల రూపాయలు రాబట్టింది. మూడో రోజు 8.43 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత రోజుకి 3, 4 కోట్ల రూపాయల వసూళ్లతో సినిమా దూసుకెళ్లింది. వీకెండ్స్ లో కలెక్షన్లు పెరిగాయి. సక్సెస్ ఫుల్ గా 25 రోజుల తర్వాత ఈ సినిమా టోటల్ కలెక్షన్ 100 కోట్ల రూపాయలను దాటేసింది. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ ఇటీవల విడుదలైంది. హిందీలోనూ ఈ సినిమా సందడి చేస్తోంది. ‘కల్కి 2898 AD’ విడుదలైన తర్వాత ‘ముంజ్యా’ కలెక్షన్లు పడిపోయాయి. అప్పటికే  100 కోట్ల గ్రాస్ కలెక్ట్  చేసింది ముంజ్యా. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. త్వరలోనే ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలో రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: ఆ రాశి వారికి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
జియో ఛార్జీలు పెంచిన తర్వాత ఏ ప్లాన్‌ ఎంత పెరిగిందో తెలుసా?
జియో ఛార్జీలు పెంచిన తర్వాత ఏ ప్లాన్‌ ఎంత పెరిగిందో తెలుసా?
పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
పట్టిస్తే వారికి రివార్డు.. వందరోజుల్లో కట్టడికి యాక్షన్ ప్లాన్
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
అందరి చూపు దేవర వైపు.. ఆసక్తి రేపుతున్న తారక్ సినిమా.!
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
లాంచింగ్‌కు సిద్ధమైన హానర్‌ కొత్త ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లతో..
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
'జయహో టీమిండియా'.. అశేష జనవాహిని మధ్య రోహిత్ సేన విక్టరీ పరేడ్
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
విశాఖలో అమ్మకానికి వేలాది ప్లాట్లు.. కొనేవారు లేక పాట్లు..
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
బాలీవుడ్‌ బాద్షా కి ప్రతిష్టాత్మక అవార్డు. | ఓజి పై మాటలు కామెంట్
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు జూలై నెలలో భారీగా సెలవులు..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
రూ. 10 వేలలో స్టన్నింగ్‌ ఫోన్‌.. ప్రారంభమైన సేల్‌..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
అంతరిక్షంలోకి ప్రధాని మోదీ.? గగన్‌యాన్‌ మిషన్‌పై ఇస్రో సమాచారం..
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
గుడ్ న్యూస్.. కల్కి టికెట్స్ రేట్స్ తగ్గుతున్నాయ్‌..!
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
స్పెర్మ్‌ కౌంట్‌ పెంచే ఆహార పదార్థాలు.. అదిరిపోయే లిస్ట్.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
కిమ్‌ అరాచకం.. సాంగ్స్ విన్నాడని యువకుడికి బహిరంగ ఉరి.. వీడియో.
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
ఒక్కసారిగా రోడ్డుపై భారీ మొసలి ప్రత్యక్షం.. వాహనదారులు హడల్‌.!
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
దానికదే గాల్లోకి ఎగిరిన చైనా రాకెట్‌.! పెద్దఎత్తున చెలరేగిన మంటలు
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కేసీఆర్‌కు హైకోర్టు షాక్‌.! ఆ పిటిషన్‌ కొట్టివేత..
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
కొత్త క్రిమినల్‌ చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే..!
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
నడి రోడ్డుపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్.
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..
అదృష్టవశాత్తు తప్పిన ముప్పు.! ఊపిరి పీల్చుకున్న శాస్త్రవేత్తలు..