AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ కాంబో..కౌశల్ డైరక్షన్‌లో హెబ్బా!

కౌశల్ ఒకప్పటి వరకు పెద్దగా పరిచయం లేని ఈ పేరు బిగ్ బాస్‌తో ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. ఆ రియాలిటీ షో రెండో సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన కౌశల్ ఊహించని ఫేమ్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత  సీరియల్స్‌లో గానీ, సినిమాలలో కానీ అతడు ఎక్కువగా కనిపించలేదు. భార్య ఆరోగ్య కారణాలతో బాధపడుతూ ఉండతంతో..ఆమెతో ఉండటానికే కౌశల్ ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే ఫాన్స్‌కి రీసెంట్‌గా గుడ్ న్యూస్ చెప్పాడు ఈ నటుడు. […]

క్రేజీ కాంబో..కౌశల్ డైరక్షన్‌లో హెబ్బా!
Hebah Patel And Koushal
Ram Naramaneni
|

Updated on: Aug 17, 2019 | 4:17 PM

Share

కౌశల్ ఒకప్పటి వరకు పెద్దగా పరిచయం లేని ఈ పేరు బిగ్ బాస్‌తో ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. ఆ రియాలిటీ షో రెండో సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన కౌశల్ ఊహించని ఫేమ్‌ను సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత  సీరియల్స్‌లో గానీ, సినిమాలలో కానీ అతడు ఎక్కువగా కనిపించలేదు. భార్య ఆరోగ్య కారణాలతో బాధపడుతూ ఉండతంతో..ఆమెతో ఉండటానికే కౌశల్ ఎక్కువ టైం కేటాయిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే ఫాన్స్‌కి రీసెంట్‌గా గుడ్ న్యూస్ చెప్పాడు ఈ నటుడు. త్వరలోనే అందాల భామ హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నట్లు తన అధికార ఇన్‌స్టాగ్రామ్ ద్వారా  వెల్లడించాడు. అయితే అదేదో సినిమా కాదండోయ్.. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు కౌశల్.  ఇద్దరూ దిగిన పిక్‌ను అందులో షేర్ చేసి.. ‘టైటిల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి నా మల్టీటాస్కింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్‌ను డైరెక్ట్ చేస్తున్నా’ అంటూ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాసుకొచ్చాడు. మరి కౌశల్ ఈ టాలెంట్‌పై ఆయన ఆర్మీ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది

View this post on Instagram

Titles comes & goes…But my multitasking remains the same…Directing Hebah Patel for Shriram Gold loan AD film @ihebahp

A post shared by kaushal manda (@kaushalmanda) on