Actress : కవ్విస్తున్న ముద్దుగుమ్మలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోస్
వరుసగా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందాలతో కవ్విస్తూ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ భామ తాజాగా చీరకట్టులో మెరిసింది. నవ్వుతో కుర్రాళ్లకు గాలులు వేస్తోంది ఈషా రెబ్బ.

తెలుగమ్మాయి ఈషా రెబ్బ హీరోయిన్ గా పలు సినిమాలు చేసి మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందాలతో కవ్విస్తూ దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ భామ తాజాగా చీరకట్టులో మెరిసింది. నవ్వుతో కుర్రాళ్లకు గాలులు వేస్తోంది ఈషా రెబ్బ.
View this post on Instagram
మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి తన అందాలతో కవ్వించింది. తాజాగా తమన్నా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా భగవంత్ కేసరి సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది కాజల్. తల్లినా కూడా తరగని అందంతో కవ్విస్తోంది కాజల్. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
లవ్ లీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైనా ముద్దుగుమ్మ శాన్వి. ఆతర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాలే చేసింది. ఇక కన్నడ భాషలో సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.
View this post on Instagram
హాట్ బ్యూటీ శ్రియ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
కంగనా రనౌత్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
కత్రినా కైఫ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
