Bandla Ganesh : ఆ వార్తల్లో నిజం లేదంట… పవర్ స్టార్ సినిమా క్లారిటీ ఇచ్చిన బండ్లగణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస  ఫుల్ బిజీగా ఉన్నారు.  శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్.

Bandla Ganesh : ఆ వార్తల్లో నిజం లేదంట... పవర్ స్టార్ సినిమా క్లారిటీ ఇచ్చిన బండ్లగణేష్
Bandla Ganesh
Follow us
Rajeev Rayala

|

Updated on: May 19, 2021 | 12:17 PM

Bandla Ganesh :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస  ఫుల్ బిజీగా ఉన్నారు.  శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవన్. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ కు ఈ సినిమా రీమేక్ గా తెరకెక్కింది. మొదటి షో తోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పవన్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల మోషన్‌ టీజర్‌ రిలీజ్ చేసిన మేకర్స్‌ ఈ మూవీ 2022 సంక్రాంతికి రిలీజ్ అంటూ ఎనౌన్స్‌ చేశారు. వీటితో పాటు హరీష్ శంకర్ తో ఓ సినిమా, సురేందర్ రెడ్డి రెడ్డి తో ఓ సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే వకీల్ సాబ్ సినిమా నిర్మించిన దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్న్ని ఇటీవల ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వీర భక్తుడు బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో సినిమా  ఎప్పటినుంచో చూస్తున్నారు . పవన్ తో ఆయన నిర్మించిన ‘తీన్మార్’ పరాజయం పాలైనప్పటికీ, ఆ తరువాత నిర్మించిన ‘గబ్బర్ సింగ్’ సంచలన విజయాన్ని సాధించింది.  ఇటీవల పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్నా..పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బండ్ల గణేష్  చెప్పిన విషయం తెలిసిందే . పవన్ మాట ఇచ్చాడనీ, కానీ ఇంకా తాను అందుకు సంబంధించిన పనులను మొదలుపెట్టలేదని గణేశ్ అప్పుడే చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. రమేశ్ వర్మ ఒక కథతో పవన్ ను ఒప్పించాడనీ, ఆ సినిమాకి నిర్మాత గణేశ్ అనే వార్త షికారు చేస్తోంది. దీని పైన గణేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. పవన్ తో సినిమా ఓకే కాగానే తానే వెల్లడి చేస్తానని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Jr NTR : అభిమానులకు యంగ్ టైగర్ విన్నపం… పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న తారక్.. జాగ్రత్తగా ఉండాలని కోరిన ఎన్టీఆర్

Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన బెబమ్మ.. కృతి ఆ సినిమా చేయడం లేదంట..

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
ఇంటికి పార్శిల్ రావడంతో.. ఏంటా అని ఓపెన్ చేసి చూడగా..గుండె గుభేల్
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఓటీటీలోకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
ఈ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదంతే..!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్