Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన బెబమ్మ.. కృతి ఆ సినిమా చేయడం లేదంట..

ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో  గూడు కట్టేసుకుంది  ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి  సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది  కుర్రది..

Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన బెబమ్మ.. కృతి ఆ సినిమా చేయడం లేదంట..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 19, 2021 | 9:22 AM

krithi shetty : ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో  గూడు కట్టేసుకుంది ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి  సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది కుర్రది. చూడటానికి అచ్చం పక్కింటి అమ్మాయిల కనిపించే కృతి.. చేసిన ఒక్క సినిమాతోనే భారీ క్రేజ్  సొంతం చేసుకుంది. ఇక ఉప్పెన తర్వాత ఈ వయ్యారి టాలీవుడ్ లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. యంగ్ హీరోలంతా కూడా ఈ అమ్మాయి తమ సినిమాకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఉత్సాహం చూపుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నాని హీరోగా ‘శ్యామ్ సింగ రాయ్’తో పాటు సుధీర్ బాబు సినిమాలోనూ నటిస్తుంది ..  అలాగే రామ్ లింగు స్వామి సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. తెలుగుతోపాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా కృతికి అవకాశాలు వస్తున్నాయనే టాక్ వచ్చింది. త్వరలోనే ఈ అమ్మడు  తమిళ్ పెట్టనుందని.. అదికూడా స్టార్ హీరో ధనుష్ సినిమాతో అని  వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ విషయం పై కృతి క్లారిటీ ఇచ్చింది.

ఇటీవల కృతి శెట్టి మాట్లాడుతూ.. ‘నా తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి వస్తోన్న ఎన్నో పుకార్లు ఇటీవల నా దృష్టికి వచ్చాయి. ఇప్పటివరకూ నేను కేవలం మూడు ప్రాజెక్ట్‌లకు మాత్రమే సంతకం చేశాను. నాని హీరోగా ‘శ్యామ్ సింగ రాయ్’తో పాటు సుధీర్ బాబు .. రామ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని స్పష్టం చేసింది.” ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌లపైనే నా దృష్టి అంతా ఉంది. ఒకవేళ నేను ఏదైనా ప్రాజెక్ట్‌ని ఓకే చేస్తే తప్పకుండా మీకు సమాచారం ఇస్తాను.” అంటూ చెప్పుకొచ్చింది కృతి శెట్టి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nidhhi Agerwal: మంచిమనసు చాటుకున్న నిధి అగర్వాల్.. సీఎం రీలీఫ్ ఫండ్ కు విరాళం అందించిన హీరోయిన్..

Paagal Movie : పాగల్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ కా దాస్.. ఓటీటీకి వెళ్ళేదే లేదన్న విశ్వక్ సేన్…

సీనియర్ నటి పావలా శ్యామలకు చిరంజీవి ఆర్థిక సాయం.. ‘మా’ అసోసియేషన్ మెంబర్ షిప్ కార్డు.. ప్రతి నెల ఫించన్..

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!