AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: యాంకర్ సుమను ర్యాగింగ్ చేసిన నటసింహం.. పోరీ హుషారుగుందిరో.. అంటూ..

అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబుతో పాటు విమలారామన్, మమతామోహన్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

Balakrishna: యాంకర్ సుమను ర్యాగింగ్ చేసిన నటసింహం.. పోరీ హుషారుగుందిరో.. అంటూ..
Balakrishna
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2023 | 2:02 PM

Share

జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబుతో పాటు విమలారామన్, మమతామోహన్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దాంతో మూవీ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే రుద్రంగి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య తన ఎనర్జిటిక్ స్పీచ్ తో అదరగొట్టారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమను ఓ ఆటాడుకున్నారు బాలయ్య.

బాలకృష్ణ స్పీచ్ మొదలవ్వగానే అభిమానులంతా జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. అలాగే కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ  అంటూ నినాదాలు చేశారు. అది విన్న బాలయ్య ఊరుకొండయ్య.. బాలయ్య బాబు సెక్సీ అంటే సుమ , విమలారామన్, మమతామోహన్ దాస్ అసూయా పడతారు.

బాలయ్య బాబు సెక్సీ అంటే సుమ ఈర్ష పడుతుంది అని అన్నారు. అలాగే నేను ఏమీ మాట్లాడక ముందే ఫ్యాన్స్ చప్పట్లు కొడతారంది. సుమకు అప్పుడప్పుడూ చెంపదెబ్బలు అవసరం.. కానీ జాగ్రత్తగా ఉండాలి ఆమె తిరిగి చెప్పు దెబ్బలు కొడుతుంది.. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో అని సెటైర్లు వేశారు. అంతే కాదు పోరీ హుషారుగుందిరో అంటూ పాట కూడా అందుకున్నారు బాలయ్య.

Follow Us
తొలి ప్రేమ హీరోయిన్ మా వదిన.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
తొలి ప్రేమ హీరోయిన్ మా వదిన.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..
చెత్తకుప్పలో రూ.15 లక్షల విలువైన నగలు.. ఊహించని ట్విస్ట్‌..
భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలా..? బెడ్ రూంలో ఈ చిన్న మార్పులు..
భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలా..? బెడ్ రూంలో ఈ చిన్న మార్పులు..
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సూపర్ 8 కోసం ఐసీసీ నిబంధనలు ఇవే..?
వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే.. సూపర్ 8 కోసం ఐసీసీ నిబంధనలు ఇవే..?
ఫేస్‌బుక్‌లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో
ఫేస్‌బుక్‌లో పరిచయం.. బిజినెస్ పేరుతో మకాం.. మహిళ ఒప్పుకోకపోవడంతో
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
మగమహారాజులకు వరం ఈ పండు.. డైలీ తిన్నారంటే ఆ విషయంలో తిరుగుండదు..
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
OTT Movie: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్ సిరీస్
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
పాముల గురించి ఈ భయంకర నిజాలు తెలిస్తే.. భయపడి పారిపోతారు!
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
సౌండ్ తగ్గించమనందుకు.. కత్తితో పొడిచి భర్తను చంపిన భార్య
తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు..
తిథి ప్రాముఖ్యత ఏమిటి? ఆ తిథుల్లోనే శుభ కార్యాలు ఎందుకు..