AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాముల గురించి భయంకర నిజాలు తెలిస్తే.. వాటివైపు చూడాలన్నా కూడా వణికిపోవాల్సిందే!

పాములు చూస్తేనే కొందరు భయపడి పారిపోతారు. ఇవి ఈ మధ్య కాలంలో అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. అయితే, వాటిలో విషపూరితమైనవి కాబట్టి. వీటి గురించి కొన్ని నిజాలు తెలిస్తే వామ్మో అని షాక్ అవ్వకుండా ఉండలేరు. మరి, అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 21, 2026 | 9:48 AM

Share
నాలుకతోనే వాసనను గుర్తిస్తాయి: ఈ ప్రపంచంలో  పాములు ఒక్కటే  నాలుకతో ఎక్కడ ఏం ఉందో ఆ వాసనని కనిపెడతాయి. ఇవి  ట్రోపోటాక్సిస్ తో ఎంత దూరాన ఉన్న  వాసనను ఇట్టే పసిగడతాయి.

1 / 5
పాములకు వెన్నెముక ఉంటుంది : చాలా మంది పాములకు వెన్నెముక ఉండదని కొట్టి పారేస్తారు. కానీ, నిజానికి వీటికి వెన్నెముక ఉంది. 
అది చాలా బలంగా ఉంటుంది.

పాములకు వెన్నెముక ఉంటుంది : చాలా మంది పాములకు వెన్నెముక ఉండదని కొట్టి పారేస్తారు. కానీ, నిజానికి వీటికి వెన్నెముక ఉంది. అది చాలా బలంగా ఉంటుంది.

2 / 5
చర్మాన్ని మారుస్తుంది: పాము తన చర్మాన్ని ఎక్కడ పడితే అక్కడ విడుస్తూనే ఉంటుంది. దీని చర్మంమీద మొత్తం జిగట జిగటగా ఉంటుంది. కొన్ని పాముల చర్మం మీద పొడిగా ఉంటుంది.

3 / 5
అన్నివిషపూరితమైనవి కావు: పాముల్లో అన్ని విషపూరితమైనవి కావు. వాటిలో త్రాచుపాము ప్రమాదకరమైంది. ఇక  కొండచిలువ ఎంత పెద్ద వాటినైనా  చుట్టిముట్టి చంపుతాయి.

4 / 5
ఆహారం: ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పాములు ఆహారాన్ని నమలవు, ఏది నోటిలో పెట్టుకున్నా కూడా మింగేస్తాయి.
 పాములు పాలు అస్సలు తాగవని కొన్ని పరిశోధనల్లో తేలింది.

ఆహారం: ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పాములు ఆహారాన్ని నమలవు, ఏది నోటిలో పెట్టుకున్నా కూడా మింగేస్తాయి. పాములు పాలు అస్సలు తాగవని కొన్ని పరిశోధనల్లో తేలింది.

5 / 5
Follow Us
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్

బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది

మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..

పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..

చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..

ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!