Phani CH |
Updated on: Jun 30, 2023 | 1:57 PM
'జబర్దస్త్' ప్రోగ్రాంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది వర్ష. ఆ కార్యక్రమంతో తనకొచ్చిన ఫేం సద్వినియోగం చేసుకుని పలు ఈవెంట్స్, షోలలో కూడా తన ప్రతిభను చాటుకుంది వర్ష.