ఒక బాలిక తన సమయస్ఫూర్తితో ఇద్దరు చిన్న పిల్లలను లిఫ్ట్ ప్రమాదం నుండి కాపాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లిఫ్ట్‌లో ఇద్దరు చిన్న పిల్లలు చిక్కుకుపోతుండగా బాలిక అత్యంత చాకచక్యంగా వ్యవహరించి వారిని కాపాడింది. ఆ బాలికపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.