Bhagwant Kesari: బుల్లెట్ బైక్ పై బాలకృష్ణ రైడ్.. ‘భగవంత్ కేసరి’ నుంచి ఫోటో లీక్..

ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను కలిగించాయి. విజయ దశమి కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ హైప్ క్రియేట్ చేయగా.. ఇందులో బాలయ్య లుక్స్, డైలాగ్స్ చూస్తే సినిమా సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి ఓ ఫోటో లీకైంది.

Bhagwant Kesari: బుల్లెట్ బైక్ పై బాలకృష్ణ రైడ్.. 'భగవంత్ కేసరి' నుంచి ఫోటో లీక్..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 22, 2023 | 8:29 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. భారీ బడ్డెట్‏తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను కలిగించాయి. విజయ దశమి కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. అలాగే ఇటీవల విడుదలైన టీజర్ హైప్ క్రియేట్ చేయగా.. ఇందులో బాలయ్య లుక్స్, డైలాగ్స్ చూస్తే సినిమా సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్ నుంచి ఓ ఫోటో లీకైంది.

అందులో బాలయ్య మాస్ లుక్ లో బుల్లెట్ బండిపై రైడ్ చేస్తూ ఎవరినో చేజ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో బాలయ్య ఫుల్ మాస్ అండ్ సీరియస్ లుక్‏లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా… నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బాలయ్య సినిమా కోసం అనిల్ రావిపూడి భారీగానే ప్లాన్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Bhagwant Kesari

Bhagwant Kesari

ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బాలయ్య.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. భగవంత్ కేసరి అనంతరం తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా