Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. ఈ 5 ఫేస్ ప్యాక్‌లతో ఇంట్లోనే మీ అందాన్ని పెంచుకోండి!
Easy Homemade Face Packs for Dry Skin This Winter :చలికాలంలో చర్మ సంరక్షణ చాలా అవసరం. ఎందుకంటే తీవ్రమైన చలికారణంగా ఈ సీజన్‌లో మీరు ఏ క్రీమ్ ఉపయోగించినా, చర్మం సులభంగా పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అందుకే మీ చర్మాన్ని సరిగ్గా చూసుకోవడం చాలా ముఖ్యం. శీతాకాంలో బ్యూటీ పార్లర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్ ప్యాక్‌లు ఉంపయోగించి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
