AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరవేగంగా సాహో పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. ఇదిగో ప్రూఫ్

సెన్సెషన్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో రిలీజ్ ఆలస్యమవుతుందనే వారి మాటలకు చెక్ పెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఫాస్ట్‌గా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటన్నిటికి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు నటుడు అర్జున్ విజయ్. సాహో చిత్రంలో ప్రభాస్‌తో పాటు విజయ్ కూడా నటించాడు. అయితే తాజాగా […]

శరవేగంగా సాహో పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. ఇదిగో ప్రూఫ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 16, 2019 | 12:03 PM

Share

సెన్సెషన్ క్రియేట్ చేస్తున్న ప్రభాస్ లేటెస్ట్ మూవీ సాహో రిలీజ్ ఆలస్యమవుతుందనే వారి మాటలకు చెక్ పెట్టినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఫాస్ట్‌గా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వీటన్నిటికి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు నటుడు అర్జున్ విజయ్. సాహో చిత్రంలో ప్రభాస్‌తో పాటు విజయ్ కూడా నటించాడు. అయితే తాజాగా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా తన క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెబుతున్న ఓ ఫోటో ఒకటి పోస్ట్ చేశాడు. అనుకున్న రోజే సాహో థియోటర్లకు వస్తాడని చెబుతున్నట్టుగా పిడికిలి బిగించి ఉన్న అర్జున్ విజయ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

Follow Us
పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.?
పోలీసులు థర్డ్ డిగ్రీ ఎప్పుడు ఉపయోగిస్తారంటే.?
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. వైద్యం ఫ్రీ.. ఇక్కడ కొత్త హాస్పిటల్స్
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. వైద్యం ఫ్రీ.. ఇక్కడ కొత్త హాస్పిటల్స్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్ మర్చిపోయారా..టెన్షనొద్దు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్ మర్చిపోయారా..టెన్షనొద్దు
భారత్‌పై అమెరికా రాయబారి ప్రశంసలు
భారత్‌పై అమెరికా రాయబారి ప్రశంసలు
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
వరల్డ్‌ గోల్డ్‌ క్యాపిటల్‌ అని ఏ నగరాన్ని అంటారో తెలుసా..?
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
టైమ్ లేదా..? నిమిషాల్లోనే మజ్జిగా చారు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆర్‌సీబీ vs సీఎస్‌కే బిగ్ ఫైట్.. ఐపీఎల్ షురూ
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
నాగార్జున రిస్క్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
దోమలున్నాయని రాత్రి జెట్ వెలిగించిన ఫ్యామిలీ.. తెల్లారే సరికి
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..
ఛీ..ఛీ నువ్వు మనిషివేనారా..? దాగుడుమూతలు ఆడుకుందామని తీసుకెళ్లి..