Cinema : స్టార్‌డమ్ హడావుడి లేదు.. పెద్ద ప్రచారమే లేదు.. అయినా బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
స్టార్‌డమ్ హడావుడి లేకుండా, ప్రమోషన్‌పై పెద్దగా డబ్బు ఖర్చు చేయకుండానే, ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 150 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా ఏంటో తెలుసుకోండి. అంతేకాదు.. ఈ మూవీలో స్టార్ హీరో నటించినప్పటికీ అంతగా ప్రమోషన్స్ మాత్రం నిర్వహించలేదు. కేవలం పాజిటివ్ టాక్ తోనే దూసుకుపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
