AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వివాదాలకు వెల్‌కమ్..

సోషల్‌ మీడియా విస్తరించడంతో ప్రశ్నించే హక్కుకు కొత్త బలం వచ్చింది. కానీ ఆ ప్రశ్న ఆలోచనకు దారితీస్తుందా? లేక వివాదం, ట్రోలింగ్‌, అటెన్షన్‌ గ్రాబింగ్‌కే పరిమితమవుతోందా? సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ‘జస్ట్‌ ఆస్కింగ్‌’ కామెంట్లు తరచూ సోషల్‌ మీడియాలో చర్చలకు, వివాదాలకు దారితీస్తున్నాయి. భావప్రకటనా స్వేచ్ఛకు బాధ్యత కూడా అవసరమేనా? ప్రశ్నించే సంస్కృతి సమాజాన్ని మార్చే ఆయుధమా.. లేక పాపులారిటీ కోసం మారుతున్న షార్ట్‌కటా?

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వివాదాలకు వెల్‌కమ్..
Social Media Controversies
Shaik Madar Saheb
|

Updated on: Aug 26, 2026 | 9:50 PM

Share

మనకూ లంకకూ మధ్య ఆ రామసేతు బ్రిడ్జిని కట్టిందెవరు.. ఒకవేళ మీరంటున్నట్టు రాముడే ఐతే ఆ రాముడు ఏ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు? 40 ఏళ్ల కిందట తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అడిగిన ఈ ప్రశ్న.. అప్పట్లో ప్రపంచ హైందవ సమాజం మొత్తాన్ని కదిలించింది. అడిగింది కరడుగట్టిన నాస్తికవాది గనుక ఆయన మానానికి ఆయన్ను వదిలేసి సైలెంటైపోయారు. పైగా, అప్పట్లో సోషల్ మీడియా లేదు.. ఉన్న మీడియా కూడా అంతంతమాత్రమే. ఇప్పుడైతే సీన్ మారింది. సోషల్ మీడియా విశృంఖలంగా పెరిగి గిగా సైజుకు చేరింది. సామాజిక సమస్యలపై లోతైన చర్చలు చేస్తోంది. అదే గ్యాప్‌లో సూటిగా ఓ ప్రశ్ననూ పుట్టిస్తోంది.. ఆ ప్రశ్నను సహించలేని గుణాన్ని కూడా పెంచిపోషిస్తోంది. ఎందుకంటే, వీటిలో కొన్ని ఆలోచింపజేసే ప్రశ్నలు. కొన్ని ఆకతాయి ప్రశ్నలు. కొన్ని నిలబడేవి, కొన్ని కలబడేవి. ఇలా కయ్యానికి కాలు దువ్వే ప్రశ్నలే ఇప్పుడు చిన్నసైజు సంక్షోభాలుగా మారుతున్నాయా? ఈ ప్రశ్నలతో ఒనగూడే ప్రయోజనాలు ఎంతెంతమాత్రం? >>ఎవరు చెప్పారు.. మనకు స్వాతంత్రం గాంధీ తీసుకొచ్చారని..? ఒక శ్రీకాంత్ అయ్యంగార్ క్వశ్చనింగ్. >>అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తారా అని ఒక అసదుద్దీన్ ఒవైసీ లాజికల్ క్వశ్చన్. >>అండర్‌వరల్డ్‌ డాన్ దావూద్ ఇబ్రహీమ్ కంటే ఆదిగురువు ఎవరుంటారు అని డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ స్వానుభవంలోంచి ఒక ప్రశ్న. >>రాముడు పక్కా నార్తిండియన్, రావణాసురుడు సౌతిండియాలో గిరిజనుడు.. అని ప్రకాశ్‌రాజ్ జస్టిఫికేషన్ ఇస్తారు. >>భర్త చనిపోతే భార్యకు బొట్టు, గాజులు ఎందుకు...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
పంత్‌కు ప్రమోషన్.. బుమ్రా, జైస్వాల్ లకు డిమోషన్..!
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న సినిమా.. కోట్లలో కలెక్షన్స్..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
హోటల్‌లో ఆధార్ జిరాక్స్ ఇస్తున్నారా..? ఇకపై అక్కర్లేదు..
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!
తెలుగబ్బాయ్ తోపాటు రీఎంట్రీకి సిద్ధమైన మరో ముగ్గురు..!
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!
కంప్యూటర్‌పై టేబుల్‌పై అందంగా ఏదో కదులుతూ కనిపించింది..!