AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 23 రోజుల తర్వాత లభించిన మత్స్యకారుల ఆచూకీ.. ఆ ఏడుగురు ఎక్కడ ఉన్నారంటే..?

అల్లవరం మండలం వాడలరేవు నుండి వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ లభించింది. ఈనెల మూడవ తేదీన వేటకు వెళ్లిగా.. బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇప్పుడు వీరి ఆచూకీ తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

Andhra Pradesh: 23 రోజుల తర్వాత లభించిన మత్స్యకారుల ఆచూకీ.. ఆ ఏడుగురు ఎక్కడ ఉన్నారంటే..?
Fishermens
Venkatrao Lella
|

Updated on: Aug 26, 2026 | 10:29 PM

Share

ఏపీలోని అల్లవరం మండలం వాడలరేవు నుండి వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ఆచూకీ లభించింది. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈనెల మూడవ తేదీన వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సముద్ర తీరంలో ఈ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. 23 రోజుల తర్వాత వీరి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబసభ్యులు ఊపరిపీల్చుకున్నారు.

సముద్రం మధ్యలోనే ఆగిపోయిన బొట్టులో బిక్కుబిక్కుమంటూ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. రెండు రోజుల్లో స్వగ్రామానికి ఏడుగురు మత్స్యకారులు రానున్నారు. మత్స్యకారుల వీడియో బయటకు రావడంతో.. ఓడలరేవులో బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి తమ బంధువులు సేఫ్‌గా ఉన్నారంటూ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు.. స్వీట్లు తినిపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో గాలింపు చర్యలు ముమ్మరం చేసి ఆచూకీ కనుగొన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా మత్స్యకారులను స్వగ్రామానికి తీసుకొస్తామన్న ఎమ్మెల్యే ఆనందరావు హామీ ఇచ్చారు. మొత్తానికి 23 రోజలు తర్వాత ఆచూకీ లభించడంతో మత్స్యకారుల కుటుంబసభ్యుల ఊపీరిపీల్చుకున్నారు. ఆచూకీ లభించడంతో సంతోషపడుతున్నారు.

Follow Us
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు
పట్టుచీరలను ఇంట్లోనే సురక్షితంగా ఉతకడం ఎలా? డ్రై క్లీనింగ్ ఖర్చు