August 26, 2026
Subhash
తెల్ల బఠానీలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయని చెబుతున్నారు.
తెల్ల బఠానీల్లోని పోషకాలు కొలెస్ట్రాల్ నియంత్రణకు తోడ్పడతాయని సమాచారం.
వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ C, B6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి.
తెల్ల బఠానీల్లోని ఫైబర్ జీర్ణక్రియ మెరుగుపడేందుకు, కడుపు శుభ్రంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఇందులోని విటమిన్ C రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
తెల్ల బఠానీలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయని సమాచారం.
తెల్ల బఠానీల్లో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత ఉన్నవారికి ఇవి ఉపయోగకరంగా ఉండొచ్చని చెబుతున్నారు.
ఇందులోని పొటాషియం కొలెస్ట్రాల్ నియంత్రణకు తోడ్పడి గుండె ఆరోగ్యానికి మేలు చేయొచ్చు.
తెల్ల బఠానీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా పలు పోషకాలు అందుతాయి.
ప్రోటీన్ నుంచి ఫైబర్ వరకు పలు పోషకాలున్న తెల్ల బఠానీలు ఆహారంలో మంచి ఎంపికగా నిలుస్తాయి.