Bigg Boss 7: మరింత ఆసక్తికరంగా బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి హౌస్‌లోకి ఆ స్టార్ కపుల్..
ఈ సారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ లో చాలా మంది సెలబ్రెటీలు కూడా ఉండనున్నారని తెలుస్తోంది. అఫీషియల్ గా కన్ఫామ్ కాకపోయినా కూడా సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 7 కోసం తెలుగు ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో ఇప్పుడు సీజన్ 7తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. ఈ సారి బిగ్ బాస్ గేమ్ షో మరింత ఆసక్తికరంగా ఉండనుందని తెలుస్తోంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ లో చాలా మంది సెలబ్రెటీలు కూడా ఉండనున్నారని తెలుస్తోంది. అఫీషియల్ గా కన్ఫామ్ కాకపోయినా కూడా సోషల్ మీడియాలో చాలా మంది పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో ఓ స్టార్ కపుల్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ప్రతి సీజన్ లో ఓ స్టార్ కపుల్ పాటిస్పెట్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో అమర్‌దీప్-తేజస్విని పాల్గొంటున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ జంట బిగ్ బాస్ లో పాటిస్పెట్ చేయడం ఖాయం అంటున్నారు. ఈ జంట సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2021లో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
వీరి పెళ్ళికి బిగ్ బాస్ లో పాల్గొన్న సయ్యద్ సోహెల్, అరియాన, ప్రియాంక సింగ్ లాంటి వారి పాల్గొన్నారు. ఈసారి బిగ్ బాస్ లో అమర్‌దీప్-తేజస్విని అలరించనున్నారని టాక్. మరి అఫీషియల్ లిస్ట్ వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.
Amardeep Tejaswini