Rashmika Mandanna: ఇంతకు తెగించార్రా.? మరో రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్..

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కు సంబందించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రష్మిక ఫేస్ ను మరో వీడియోకు ఎడిట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్ ను యాడ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీని పై చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోను చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Rashmika Mandanna: ఇంతకు తెగించార్రా.? మరో రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్..
Rashmika
Follow us

|

Updated on: May 28, 2024 | 7:22 PM

స్టార్ హీరోయిన్స్ సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా ట్రోల్స్ బారిన పడుతున్నారు. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టించాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కు సంబందించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. రష్మిక ఫేస్ ను మరో వీడియోకు ఎడిట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ బోల్డ్ వీడియోకు రష్మిక ఫేస్ ను యాడ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీని పై చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. ఇలాంటి ఫేక్ వీడియోను చేసే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రష్మిక కూడా సీరియస్ అయ్యింది. ఆతర్వాత చాలా మంది వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రష్మిక మందన్నకు సంబందించిన మరో వీడియో వైరల్ అవుతుంది. మరోసారి రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. తాజాగా ఓ అమ్మాయి బికినీ వీడియోకు రష్మిక ఫేస్ ను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. రష్మిక ఫ్యాన్స్ సీరియస్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి. రష్మిక ఫేక్ వీడియో తర్వాత బాలీవుడ్ సెలబ్రెటీలు  అలియా భట్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ వంటి ప్రముఖులు డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రష్మిక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ సినిమాలో నటిస్తుంది. అలాగే పుష్ప 2 సినిమా చేస్తుంది.

రష్మిక ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

ఈమె వీడియోనే రష్మిక ఫేస్ తో డీప్ ఫేక్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్