Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ankita Lokhande: “సుశాంత్ ముద్దు సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నా”.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అంకిత

తాజాగా సుశాంత్ గురించి అతని మాజీ ప్రేయసి అంకితా లోఖండే ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ జరుగుతున్న విషయం తెలిసిందే.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అంకితా లోఖండే కూడా కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆమె తన భర్త విక్కీ జైన్‌తో కలిసి ఈ షోలో కాంటెస్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో అంకిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా వెల్లడించింది.

Ankita Lokhande: సుశాంత్ ముద్దు సీన్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అంకిత
Sushant Rajput Ankita Lokha
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 26, 2023 | 7:40 PM

చిన్న వయసులోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సుశాంత్ సింగ్. తాజాగా సుశాంత్ గురించి అతని మాజీ ప్రేయసి అంకితా లోఖండే ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ జరుగుతున్న విషయం తెలిసిందే.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో అంకితా లోఖండే కూడా కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఆమె తన భర్త విక్కీ జైన్‌తో కలిసి ఈ షోలో కాంటెస్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో అంకిత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను కూడా వెల్లడించింది.

చాలా సార్లు ఆమె సుశాంత్ గురించి మాట్లాడటం మనం చూస్తుంటాం.. ఇప్పుడు మరోసారి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గురించి అంకితా మాట్లాడింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అంకిత అభిషేక్‌తో కూర్చుని సుశాంత్ గురించి మాట్లాడటం మనం చూడొచ్చు. వీడియోలో ఆమె సుశాంత్ తో ముద్దు సన్నివేశం గురించి అలాగే ఈ సన్నివేశాన్ని చూసి ఎలా ఏడ్చిందో చెప్పింది.

శుద్ధ దేశి రొమాన్స్‌లో హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముద్దు సన్నివేశాన్ని చూసి అంకిత కన్నీళ్లు పెట్టుకున్నా అని తెలిపింది. అంకిత మాట్లాడుతూ, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్ విడుదలైనప్పుడు. నేను సుశాంత్ సినిమా చూడటానికి వెళ్ళాము. సుశాంత్ యష్ రాజ్ స్టూడియోస్‌లో థియేటర్ హాల్ మొత్తం బుక్ చేశాడు. అక్కడ నేను, సుశాంత్ తప్ప ఎవరూ లేరు.. ఆ సినిమాలో సుశాంత్ అనుష్కను పెద్దుపెట్టుకునే సీన్ చూసే సామయంలో.. నేను గోళ్ళతో సుశాంత్ చేతిని మెల్లగా జీరను. దాంతో అతను అక్కడి  నుంచి పారిపోయాడని, తిరిగి రాలేదని తెలిపింది. నేను మాత్రం సినిమా మొత్తం చూసి, సీన్లన్నీ చూసి ఇంటికి వచ్చిచాలా ఏడ్చేశాను. సుశాంత్ కూడా ఏడ్చాడు. ‘నన్ను క్షమించు బేబీ. ఇకపై అలా చేయను’ అని చెప్పాడు అని అంకిత తెలిపింది. ఇక ఇప్పుడు తన భర్తతో కలిసి అలాంటి ఇంటిమేట్ సీన్స్ చూస్తుంటే చాలా అన్ కంఫర్ట్ గా ఫీల్ అవుతాను అను చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..