AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Varshini: సూర్యకుమార్‌తో సెల్ఫీ దిగిన స్టార్‌ యాంకర్‌ వర్షిణి.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే?

స్టార్ యాంకర్‌ వర్షిణీ  సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ కు హాజరైంది. ఈ నెల 18న ఉప్పల్‌ వేదికగా ముంబై-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో యాంకర్‌ వర్షిణీ సందడి చేసింది. అంతేకాదు తనకు ఇష్టమైన క్రికెటర్‌తో సరదాగా ఫొటోలు దిగింది. ఇప్పుడు వాటిని సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోతుంది.

Anchor Varshini: సూర్యకుమార్‌తో సెల్ఫీ దిగిన స్టార్‌ యాంకర్‌ వర్షిణి.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే?
Varshini, Surya Kumar Yadav
Basha Shek
|

Updated on: Apr 20, 2023 | 9:30 AM

Share

ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. సాయంత్రం 6.30 అయితే చాలా మంది ఐపీఎల్‌ మ్యాచ్‌లు చూసేందుకు టీవీకి అతుక్కుపోతున్నారు. అలాగే ధనాధన్‌ లీగ్‌ మ్యాచ్‌లను చూసేందుకు మైదానాలకు కూడా పరుగులు తీస్తున్నారు. సామాన్యులతో పాటు సినిమా తారలు కూడా స్టేడియాలకు వెళ్లి ప్రత్యక్షంగా ఐపీఎల్‌ మ్యాచులు వీక్షిస్తున్నారు. తాజాగా స్టార్ యాంకర్‌ వర్షిణీ  సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ కు హాజరైంది. ఈ నెల 18న ఉప్పల్‌ వేదికగా ముంబై-హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో యాంకర్‌ వర్షిణీ సందడి చేసింది. అంతేకాదు తనకు ఇష్టమైన క్రికెటర్‌తో సరదాగా ఫొటోలు దిగింది. ఇప్పుడు వాటిని సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోతుంది. ఇంతకీ వర్షిణీ ఎవరితో ఫొటో దిగిందో తెలుసా? టీమిండియా టీ20 స్పెషలిస్ట్‌, మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో. ప్రస్తుతం వీరి ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలామంది పాజిటివ్‌ కామెంట్లు చేస్తుంటే మరికొందరు మాత్రం నెగెటివ్‌ వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘నిన్ను ఎవ్వరు రానిచ్చారు స్టేడియం లోపలికి’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

కాగా పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది వర్షిణీ. అదే సమయంలో వెండితెరపై కూడా సత్తా చాటుతుంది. ఇప్పటికే చందమామ కథలు, లవర్స్‌, బెస్ట్‌ యాక్టర్స్‌ వంటి సినిమాల్లో నటించింది. ఇక గతేడాది మళ్లీ మొదలైంది అనే సినిమాలో సుమంత్ భార్యగా నటించింది. తాజాగా సమంత కీలక పాత్ర పోషించిన శాకుంతలంలో తళుక్కున మెరిసింది. ఇందులో సానుమతి అనే పాత్రలో వర్షిణీ సందడి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్