Anasuya Bharadwaj: బ్లాక్ డ్రస్‌లో మైండ్ బ్లాక్ చేసిన అందాల యాంకరమ్మ.. అనసూయ ఫోటోలు చూస్తే వావ్ అనాల్సిందే..
ఈ అమ్మడి అందం గురించి.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో ద్వారా అనసూయ చాల పాపులారిటీ సొంతం చేసుకుంది.

బుల్లి తెర అందాల భామల్లో అనసూయ ఒకరు. వయసు పెరుగుతున్నా కొద్దీ తరగని అందంతో ఆకట్టుకుంటోంది అనసూయ. ఈ అమ్మడి అందం గురించి.. ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ కామెడీ షో ద్వారా అనసూయ చాల పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక యాంకర్ గా రాణిస్తూనే సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అందం అభినయం ఉన్న ఈ భామ చాలా సినిమాల్లో సహాయక పాత్రలు చేసి మెప్పించింది. ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత అనసూయకు అవకాశాలు వెల్లువెత్తాయి. అలాగే ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోనూ నటించింది ఈ అమ్మడు.
ఇక ఇప్పుడు టీవీ షోలతో, సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి .
గ్యాప్ లేకుండా ఫోటో షూట్లలో పాల్గొంటూ రోజు రోజుకు తన ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె బ్లాక్ టైట్ టీ షర్ట్ ధరించి స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ గ్లామరస్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.
View this post on Instagram




