AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: న్యూ ఇయర్ స్పెషల్.. పుష్ప 2 సినిమాలో మరిన్ని సీన్లు! డబ్బింగ్ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డిసెంబర్ 05న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మూడు వారాలు గడిచినప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లు సాధిస్తోంది. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమాలో మరికొన్ని సీన్లు జత చేయనున్నారని తెలుస్తోంది.

Pushpa 2: న్యూ ఇయర్ స్పెషల్.. పుష్ప 2 సినిమాలో మరిన్ని సీన్లు! డబ్బింగ్ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్!
Pushpa 2
Basha Shek
|

Updated on: Dec 29, 2024 | 11:35 AM

Share

అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 05న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1,7308 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో బాలీవుడ్‌లోనే సుమారుగా రూ. 800 కోట్లకు పైగా రాబట్టి పాత రికార్డులన్నీ కొల్లగొట్టింది. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో పుష్ప 2 టీమ్ ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతోంది. ఇదే కేసులో అల్లు అర్జున్ కూడా ఏ11 గా ఉండడంతో ఎలాంటి సక్సెస్‌ టూర్స్‌ ప్లాన్‌ చేయలేదు. అయితే సినిమా లవర్స్ కు ఉత్సాహానిచ్చేలా పుష్ప 2 సినిమాలో మరిన్ని సీన్లు జత చేయనున్నారని తెలుస్తోంది. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1 నుంచి థియేటర్లలో కొత్త సీన్లతో పుష్ప 2 సినిమా ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా ఈ సన్నివేశాలకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నాడని తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో డబ్బింగ పనులు జరుగుతున్నాయని సమాచారం. కాగా పుష్ప 2 సినిమా రన్‌టైమ్‌ సుమారు 3 గంటల 15 నిమిషాలు ఉండటం వల్ల కథలో చాలా ముఖ్యమైన సీన్లను ఎడిటింగ్‌లో తొలగించారట. ఇప్పుడు వీటిని తిరిగి జత చేయనున్నారట. సుమారు 20 నిమిషాల సీన్లు కలపనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ఓటీటీ వర్షన్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇంకా సమయం ఉండడంతో థియేట్రికల్ వెర్షన్ లోనే వీటిని జతచేయనున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

కొత్త సంవత్సంర కానుకగా..

పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.  మలయాళ సూపర్ స్టార్  ఫహద్ ఫాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీ రోల్స్ పోషించారు. ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు.

1800 కోట్ల కు చేరువలో  పుష్ప 2 కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయని మాజీ సీఎం జగన్
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఏపీకి మరో ముప్పు.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మరో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
అమెరికా కళ్లుగప్పి రహస్య నెట్‌వర్క్ నుంచి ఆయుధాలు కొంటున్న ఇరాన్
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
తీరానికి అకస్మాత్తుగా అరుదైన తాబేళ్లు...160కి. మీ మేర లాక్‌డౌన్!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
10 రోజుల్లో బంగారం, వెండి ఎంత తగ్గిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
సూర్యకుమార్ రికార్డ్ బ్రేక్.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇషాన్..
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పెదవులు కదిలిస్తే చాలు.. టెక్స్ట్ టైప్ అయిపోతుంది! AI గ్లాసెస్
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..