AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa: ఉర్రుతలూగిస్తున్న ‘పుష్ప’ మాస్ మసాలా సాంగ్.. అందంతో అదరగొట్టిన సామ్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు.

Pushpa: ఉర్రుతలూగిస్తున్న 'పుష్ప' మాస్ మసాలా సాంగ్.. అందంతో అదరగొట్టిన సామ్
Sam
Rajeev Rayala
|

Updated on: Dec 10, 2021 | 6:53 PM

Share

Pushpa : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాకోసం బన్నీ ఆర్మీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ గెటప్ లో కనిపించనున్నాడు. గంధపు చెక్కల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు  సినిమా పై ఆసక్తి పెంచేశాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలను తార స్థాయికి చేర్చింది. తాజాగా ఈ సినిమానుంచి మాస్ మసాలా సాంగ్ ను విడుదల చేశారు .

ఈ స్పెషల్ సాంగ్ లో సమంత నటించింది. యువతను ఉర్రుతలూగించేలా ఉంది సాంగ్. ఈ సినిమా కు దేవీ శ్రీ సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందించగా.. ఇంద్రావతి చౌహన్ ఆలపించారు. ఈ పాట సినిమాకు ఓ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా డిసెంబర్ 17న గ్రాండ్ గా విడుదలకానుంది. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా 5 భాషల్లో విడుదుల కానుంది. ఇక డిసెంబర్ 12 ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఇక మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అలాగే సునీల్ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

‘Spider-Man’ No Way Home : స్పైడర్ మాన్ దెబ్బకు అట్టుడికిన వెబ్ సైట్లు.. అసలేం జరిగిందంటే..

సినిమా చూడటానికి ఆటోలో వచ్చిన హీరోయిన్.. ఆమెను అలా చూసి అందరూ షాక్

RRR Trailer: కుంభస్థలం పైనే కన్నేసిన ‘ఆర్ఆర్ఆర్’.. బద్దలు కొట్టడం ఖాయం.. ట్రైలర్‌కు రికార్డ్ వ్యూస్..

బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
కొత్త ఏడాదిలో మొబైల్‌ రీఛార్జ్‌ ధరలు పెరగనున్నాయా..?
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
చీరలో అందంగా రెజీనా.. బ్యూటిఫుల్ ఫొటోస్ వైరల్
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం