AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘Spider-Man’ No Way Home : స్పైడర్ మాన్ దెబ్బకు అట్టుడికిన వెబ్ సైట్లు.. అసలేం జరిగిందంటే..

హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మార్వెల్స్ మూవీస్ కు మనదగ్గర కూడా మంచి మార్కెట్ ఉంది

‘Spider-Man' No Way Home : స్పైడర్ మాన్ దెబ్బకు అట్టుడికిన వెబ్ సైట్లు.. అసలేం జరిగిందంటే..
Spider Man
Rajeev Rayala
|

Updated on: Dec 10, 2021 | 5:45 PM

Share

‘Spider-Man’ No Way Home:  హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మార్వెల్స్ మూవీస్ కు మనదగ్గర కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు  మార్వెల్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన స్పైడర్ మెన్ : నో వే హోమ్ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పిటర్ పార్కర్స్‌ సోలోగా తెరకెక్కించిన ఈ మూడో అడ్వెంచర్ సినిమా కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అని ఆతృతగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలో స్పైడర్ మెన్ : నో వే హోమ్ చిత్రం ఇండియాలో డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 17న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతోంది.

జాన్ వాట్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జెండయ, బెనెడిక్ట్ కుంబర్‌బ్యాచ్, జాకబ్ బటలన్, జాన్ ఫెవర్యూ, మరిస టొమి, జె. బీ స్మూవీ, బెనెడిక్ట్ వాంగ్, జామీ ఫాక్స్, ఆల్ఫ్రాడ్ మోలిన, విల్లెమ్ డఫో, థామస్ హడెన్ చర్చ్, రాయిస్ ఇఫాన్స్ ముఖ్య పాత్రలను పోషించారు. స్పైడర్ మెన్ : నో వే హోమ్ ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్  అయ్యాయి.. సినిమాకున్న డిమాండ్ నేపథ్యంలో వెబ్ సైట్స్ అన్నీ కూడా క్రాష్ అయ్యాయి. పెద్ద ఎత్తున అభిమానులు ఈ సినిమా టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు. ఇక వెబ్ సైట్స్ అన్నీ కూడా క్రాష్ అవ్వడంతో అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Gopal Varma: మంచు లక్ష్మి ఫోటో షేర్ చేస్తూ వర్మ కామెంట్స్.. ఆర్టిస్టిక్ కిల్లర్‏నే అంటూ..

Bigg Boss 5 Telugu: సిరి పై షణ్ముఖ్ అలక.. నువ్వంటే నాకు చాలా ఇష్టమంటూ హగ్గు.. మళ్లీ మొదలెట్టేశారుగా..

Bheemla nayak: రన్‌ టైమ్‌ను లాక్‌ చేసుకున్న భీమ్లా నాయక్‌.. సినిమా నిడివి ఎంతంటే!

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!