Allu Arjun: రష్యాలో రిలీజ్ కాబోతున్న పుష్ప.. ప్రమోషన్స్ కోసం రంగంలోకి అల్లు అర్జున్..

తగ్గేదేలే అంటూ ఈ సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్ ఇప్పుడు నిజజీవితంలో కూడా వర్కౌట్ అవుతుంది. ఆ ఒక్క డైలాగ్ తో అటు క్రీడకారులను, ఇటు రాజకీయనాయకులను ప్రభావితం చేసాడు పుష్పరాజ్. విడుదలైన అన్ని భాషల్లోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్

Allu Arjun: రష్యాలో రిలీజ్ కాబోతున్న పుష్ప.. ప్రమోషన్స్ కోసం రంగంలోకి అల్లు అర్జున్..
Allu Arjun
Follow us

|

Updated on: Nov 28, 2022 | 5:33 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. ఇక ఈ మూవీ కోసం పుష్పరాజ్‏కి వచ్చిన అవార్డ్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తగ్గేదేలే అంటూ ఈ సినిమాలో బన్నీ చెప్పిన డైలాగ్ ఇప్పుడు నిజజీవితంలో కూడా వర్కౌట్ అవుతుంది. ఆ ఒక్క డైలాగ్ తో అటు క్రీడకారులను, ఇటు రాజకీయనాయకులను ప్రభావితం చేసాడు పుష్పరాజ్. విడుదలైన అన్ని భాషల్లోనూ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే పుష్ప మేనియా ఏమాత్రం తగ్గడం లేదు.

సినిమా వచ్చి దాదాపు సంవత్సం కావొస్తున్నా ఇంకా పుష్ప రాజ్ మన కళ్ళముందే తిరుగుతున్నాడు. సుకుమార్ రాసిన పాత్రలో బన్నీ ఒదిగిపోయి సినిమాలో సిండికేట్ వ్యవస్థను శాసించినట్లు, బయట సరికొత్త రికార్డ్స్ ను శాసిస్తున్నాడు పుష్ప రాజ్. ఇక ఇప్పుడు పుష్ప చిత్రాన్ని రష్యాలో ప్రీమియర్స్ వేయనున్నారు. డిసెంబర్ 1 న మాస్కోలో ఈ చిత్రం ప్రీమియర్ వేయనున్నారు. డిసెంబర్ 3న పీటర్స్బర్గ్ లో ఈ చిత్రం ప్రీమియర్ వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోస్ కి సినిమా కాస్ట్ &క్రూ కూడా హాజరు కానుంది. పుష్ప చిత్రం డిసెంబర్ 8 నుంచి రష్యాలో విడుదలకు సిద్దమవుతుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోమవారం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

పుష్ప చిత్రం డిసెంబర్ 8 నుంచి రష్యాలో విడుదలకు సిద్దమవుతుంది. డిసెంబర్ 1,3 తేదీల్లో కూడా గ్రాండ్ ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ ప్రీమియర్లకు అల్లు అర్జున్, రష్మిక మందన్నా .. డైరెక్టర్ సుకుమార్.. నిర్మాతలతోపాటు చిత్రయూనిట్ హాజరకానుంది. తమ సినిమాకు వీలైనంత వరకు ప్రచారం కల్పించనున్నారు.

ప్రస్తుతం పుష్ప చిత్రానికి సీక్వె్ల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 చిత్రీకరణలో బన్నీ పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తేజా సజ్జా 'మిరాయ్' గ్లింప్స్ చూస్తే గూస్ బంప్సే..
తేజా సజ్జా 'మిరాయ్' గ్లింప్స్ చూస్తే గూస్ బంప్సే..
జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా తొలి విడత పోలింగ్
జాట్ల గడ్డపై సమరం.. జయంత్ చౌదరికి అగ్నిపరీక్షగా తొలి విడత పోలింగ్
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..