Naga Chaitanya: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా రిలీజ్ వాయిదా..

Love Story Movie Update: అక్కినేని అభిమానులకు బ్యాడు న్యూస్.. అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్ చిత్రం లవ్ స్టోరీ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రయూనిట్.

Naga Chaitanya: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నాగచైతన్య 'లవ్ స్టోరీ' సినిమా రిలీజ్ వాయిదా..
Love Story
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 08, 2021 | 7:20 PM

Love Story Movie Update: అక్కినేని అభిమానులకు బ్యాడు న్యూస్.. అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్ చిత్రం లవ్ స్టోరీ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‏ను వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు దర్శకనిర్మాతలు.. కరోనా పరిస్థితులు చక్కబడిన తరువాత విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. AMB మాల్‏లో ప్రెస్ మీట్ నిర్వహించిన లవ్ స్టోరీ చిత్రయూనిట్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్‏లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగ చైతన్య,నిర్మాతలు నారాయణ దాస్ నారాంగ్ సునీల్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ… సినిమా బాగా వచ్చింది. ఫైనల్‏గా రిలీజ్ చేయాలనుకునే సరికి మళ్లీ కొవిడ్ విజృంభిస్తోంది. పరిస్థితి చక్కబడిన తరువాత లవ్ స్టోరీ సినిమాను విడుదల చేస్తాము. మేము సినిమా విడుదల చేయడానికి రెడీగానే ఉన్నాము అని అన్నారు.

ఇక హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. పది రోజుల క్రితం సినిమా చూసాను. నాకు శేఖర్ కమ్ముల మంచి సినిమా ఇచ్చారు. ఇది అందరూ చూడాల్సిన సినిమా అందుకే ఈ కోవిడ్ పరిస్థితి చక్కబడిన తరువాత సినిమాను విడుదల చేస్తాము అని తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. సినిమా విడుదల కావడం లేదంటూ మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.

ట్వీట్..

వీడియో..

Also Read: కొత్త సినిమాను ప్రారంభించిన అక్కినేని అఖిల్.. ‘ఏజెంట్’ పూజా కార్యక్రమాలకు హజరైన నాగార్జున, అమల..

డ్డెక్కిన ‘కార్తీకదీపం’.. డాక్టర్ బాబు.. వంటలక్క కలవాలంటూ ఫ్లెక్సీలు.. ఎక్కడో తెలుసా..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!