Samantha Ruth Prabhu: సమంత కార్ కలెక్షన్ చూస్తే దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..
విడాకుల తర్వాత ఆమె కాస్త స్పీడ్ తగ్గించింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారేందుకు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన సామ్ హిందీలోనూ సత్తా చాటుతోంది. అక్కడ ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్‌తో అడుగు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరుస్తోంది సామ్.
స్టార్ హీరోయిన్ సమంత ఒకానొక సమయంలో టాలీవుడ్ ను ఏలింది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోలందరితో నటించింది సమంత. విడాకుల తర్వాత ఆమె కాస్త స్పీడ్ తగ్గించింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారేందుకు రెడీ అవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసిన సామ్ హిందీలోనూ సత్తా చాటుతోంది. అక్కడ ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్‌తో అడుగు పెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరుస్తోంది సామ్. మొన్నామధ్య అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ కోసం గట్టిగానే రెమ్యునరేషన్ తీసుకుంది సామ్.
పుష్ప సాంగ్ కోసం రూ. 5 కోట్లు అందుకుంది సమంత. అలాగే యాడ్స్ ద్వారా కూడా గట్టిగానే సంపాదిస్తోంది సామ్. సమంత నికర విలువ రూ.101 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఒకొక్క సినిమాకి 3-5 కోట్లు తీసుకుంటుంది ఈ అమ్మడు. ఇది కాకుండా, యాడ్స్ లో నటిస్తూ.. 8 కోట్లు సంపాదిస్తుంది. అలాగే సమంత సోషల్ మీడియా ద్వారా కూడా చాలా డబ్బు సంపాదిస్తుంది.
ఇక సమంత 7.8 కోట్ల విలువైన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. సమంతకు కూడా ఖరీదైన కార్లంటే మక్కువ ఎక్కువ. సమంతా గ్యారేజీలో చాలా కార్లు ఉన్నాయి. వాటిలో ఆడి క్యూ7, పోర్షే కేమాన్ జిటిఎస్, ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఎఎమ్‌జి, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్ వంటి కార్లు ఉన్నాయి. ఇక సమంత సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. కాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. రకరకాల పోస్ట్ లతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
సమంత ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి