Telugu Actress : ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్స్.. దెబ్బకు వాంతులు చేసుకున్న హీరోయిన్.. ఆ తర్వాత..

సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్ నటిస్తున్నప్పుడు ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అయ్యామని ఇప్పుడు కొందరు తారలు పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ హీరోయిన్ సైతం ఒక సినిమాలో తనకు ఎదురైన పరిస్థితిని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Telugu Actress : ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్స్.. దెబ్బకు వాంతులు చేసుకున్న హీరోయిన్.. ఆ తర్వాత..
Raveena Tandon

Updated on: Jul 16, 2025 | 9:24 PM

సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో గ్లామర్ షో ఎక్కువగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లవ్ స్టోరీ చిత్రాల్లో కొన్ని ఇబ్బందికర సీన్స్ సైతం ఉంటాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఇప్పుడు గ్లామర్ షో చేసేందుకు.. ఇంటిమేట్ సీన్స్ చేసేందుకు సైతం తారలు వెనకడుగు వేయడం లేదు. అయితే అప్పట్లో ఓ హీరోయిన్ లిప్ లాక్ సీన్ తర్వాత వాంతులు చేసుకుందట. అంతకు ముందే తాను నటిగా తెరంగేట్రం చేసినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టుకుందట. గ్లామర్ పాత్రలు చేయకుండా.. ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించకూడదని నియమాలు పెట్టుకుందట. కానీ ఓ సినిమాలో హీరో తనను లిప్ కిస్ పెట్టాడని ఏకంగా 100 సార్లు ముఖం కడుక్కుందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ రవీనా టాండన్.

రవీనా టాండన్.. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కేజీఎఫ్ 2 నటి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీని ఏలేసింది. రవీనా టాండన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషలలో పలు చిత్రాల్లో నటించింది. అయితే గతంలో ఓ సినిమాలో నటించినప్పుడు తాను ఎదుర్కొన్న పరిస్థితిని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ఆ సినిమా షూటింగ్ లో తనను రఫ్ గా హ్యాండిల్ చేశారని.. ఓ సన్నివేశంలో అనుకోకుండా ఓ హీరో కిస్ చేయడంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది. ఆ సీన్ తర్వాత ఎంతో వికారంగా అనిపించిందని.. దానిని లైట్ తీసుకోలేకపోయానని.. వెంటనే వాంతులు చేసుకున్నానని తెలిపింది. బ్రష్ చేసుకుని ఓ వందసార్లు మొఖం కడుక్కున్నానని చెప్పుకొచ్చింది. ఆ హీరోకు ఎలాంటి ఉద్దేశం లేకపోయినప్పటికీ తనకు నచ్చలేదని తెలిపింది. ఆ సీన్ తర్వాత క్షమాపణ కూడా చెప్పాడని తెలిపింది.

ఇవి కూడా చదవండి :

బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..

Shilpa Shetty : శిల్పా శెట్టి చెల్లెలు తెలుగులో తోపు హీరోయిన్.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది.. ఎవరంటే..

Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..

Cinema : హిస్టరీలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా.. రూ.45 కోట్లతో తీస్తే.. రూ.60 వేలు రాలేదు.. దెబ్బకు..