AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబార్షన్ చేయించుకో అంటున్నారు.. ఆ భాద మీకేం తెలుసు.. ఎమోష్నలైన హీరోయిన్

ఇండస్ట్రీలో గత ఏడాది పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించాయి. చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అలాగే మరికొంతమంది పిల్లలకు కూడా జన్మనిచ్చారు కూడా.. తాజాగా ఓ హీరోయిన్ ప్రగ్నెన్సీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే అబార్షన్ గురించి కూడా కామెంట్స్ చేసింది.

అబార్షన్ చేయించుకో అంటున్నారు.. ఆ భాద మీకేం తెలుసు.. ఎమోష్నలైన హీరోయిన్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: May 28, 2025 | 3:45 PM

Share

ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. కొంతమంది ముద్దుగుమ్మలు బిజినెస్ మేన్స్ ను పెళ్లాడితే మరికొంతమంది హీరోలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఓ స్టార్ హీరోయిన్ కూడా గత ఏడాది ప్రేమించిన వాడిని పెళ్లాడింది. కాగా గత ఏడాది పెళ్లి పీటలెక్కిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు ప్రగ్నెన్సీతో ఉన్నారు.. కొంతమంది పిల్లలను కూడా కనేశారు.. అలాగే లావణ్య త్రిపాఠి, కియారా అద్వానీ గర్భంతో ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ స్టార్ హీరోయిన్ ను అబార్షన్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకూ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.? పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న ఆ చిన్నది.. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి పీటలెక్కింది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : పుట్టుకతోనే గుండె జబ్బు..ఉన్నన్ని రోజులు ఇండస్ట్రీని ఏలింది.. చిన్నవయసులోనే కన్నుమూసింది..

ఒకానొక సమయంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడి గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది ఈ చిన్నది. 18 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్‌లో కెరీర్ ప్రారంభించి 2009లో కన్నడ చిత్రం ‘గిల్లి’తో తన హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించింది. ఆ తరువాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్‌కుమార్ సరసన నటించింది. ఆ తరువాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :రఫ్‌గా హ్యాండిల్ చేశారు.. లిప్ లాక్ తర్వాత స్టార్ హీరోయిన్‌కు వాంతులు.. ఓపెనైన నటి

ఇదిలా ఉంటే గత ఏడాది ఫిబ్రవరిలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తూ పేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రకుల్ హిందీ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. గతంలో రకుల్ ప్రగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వచ్చాయి. తాజాగా రకుల్ ప్రగ్నెన్సీ గురించి మాట్లాడుతూ.. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండానే అనుకోకుండా గర్భం వచ్చినప్పుడు చాలామంది సులభంగా అబార్షన్ చేయించుకో అని సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అని అంది.. అలాగే అబార్షన్ అనేది చాలా పెద్ద తప్పు..  అబార్షన్ అంటే మనలోని ఓ జీవాన్ని చంపేయడమే.. ఈ విషయాన్ని ప్రతి ఒక్క భర్త అర్థం చేసుకోవాలి.. అబార్షన్ అంటే భార్యల పై ఒత్తిడి తీసుకురాకూడదు అని ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది రకుల్.

ఇది కూడా చదవండి : సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించా.. ఆయన మీద నమ్మకంతోనే అలా చేశా : సీనియర్ నటి అర్చన

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్