Priyamani: బాడీ షేమింగ్ పై నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

సోషల్ మీడియా వాడకం ఎక్కువైన దగ్గరనుంచి హీరోయిన్స్ గురించి సెలబ్రెటీల గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడ్డారు. తాజాగా ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేసింది. జీరో సైజ్ సమస్యపై ఆమె మాట్లాడింది. బాలీవుడ్‌లో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

Priyamani: బాడీ షేమింగ్ పై నటి ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Priyamani
Follow us

|

Updated on: Apr 16, 2024 | 1:09 PM

సినిమా ఇండస్ట్రీలో బాడీ షేమింగ్ గురించి తరచుగా ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. చర్మం రంగు, శరీరం ఆధారంగా నటీమణులను విమర్శించిన వారు చాలా మంది ఉన్నారు.. చాలా మంది హీరోయిన్స్ ఈ టైప్ బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొన్నారు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన దగ్గరనుంచి హీరోయిన్స్ గురించి సెలబ్రెటీల గురించి ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడ్డారు. తాజాగా ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి షాకింగ్ కామెంట్స్ చేసింది. జీరో సైజ్ సమస్యపై ఆమె మాట్లాడింది. బాలీవుడ్‌లో గ్లామర్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే, మలయాళంతో సహా కొన్ని దక్షిణాది భాషలలో, గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దీని గురించి ప్రియమణి మాట్లాడింది.

ఆమె మాట్లాడుతూ..  ‘బాగా కనిపించాలంటే ఏం చేయాలో అది చేయాలి. అది మీ వ్యక్తిగత ఎంపిక. నేను ఉన్న పరిశ్రమలో పోలికలు జరుగుతూనే ఉంటాయి. సౌత్ లో జీరో సైజ్‌ కావాలని ఎవరూ చెప్పలేదు. మన నటీమణులు ఈరోజు చాలా ఫిట్‌గా ఉన్నారు. వారు ఏమి తింటారు.? వారు ఎలా కనిపిస్తారు.? అనే దాని గురించి చాలా క్లారిటీతో ఉన్నారు. అయితే ఒకప్పుడు అంత క్లారిటీ ఉండే నటీమణులు చాలా తక్కువ. ఏది కావాలంటే అది తింటారు. ఇటీవల సైజ్ జీరో అంశం ఎక్కువగా చర్చనీయాంశమవుతోంది’ అని అన్నారు ప్రియమణి.

ప్రియమణి ముస్లిం వ్యక్తిని పెళ్లాడిందంటూ పలువురు విమర్శించారు. అయితే ఈ విమర్శలకు తన భర్త అండగా నిలిచారని తెలిపింది.  అలాగే తన భర్త నుంచి కూడా సినిమాలు చేసేందుకు సపోర్ట్‌ లభిస్తోందని ఆనందం వ్యక్తం చేసింది. తన భర్తపై చేసిన ట్రోల్స్ తనను, తన కుటుంబాన్ని ప్రభావితం చేయకుండా చూసుకున్నారని తెలిపారు ప్రియమణి.  ఇటీవల ప్రియమణి వరుస విజయాలను అందుకుంటుంది. ఆమె నటించిన ‘జవాన్’ భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ‘మైదాన్’ మూవీ కూడా విడుదలై ప్రశంసలు అందుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
ఉల్లి తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా.? నిపుణులేమంటున్నారు.?
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
పతంజలి గ్రూపుకు మరో షాక్‌.! డ్రగ్‌ లైసెన్స్‌ రద్దు..
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
సూపర్ పవర్ గా భారత్‌.! మరి మనం అడుక్కుంటున్నాం.! పాక్ నేత.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
అత్తా ఐ లవ్ యూ! భార్యకు అల్లుడితో దగ్గరుండి పెళ్లి జరిపించిన మామ.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
పైన పటారం చూసి పూటకూళ్ల ఇల్లు అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా.!
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!
తీర్పు వెనక్కి తీసుకున్న సుప్రీం కోర్టు.. కారణం ఇదే.!