‘కుర్చీ మడతపెట్టి’ పాటకు డాన్స్ ఇరగదీసిన ఆఫ్రికన్ పిల్లలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన గుంటూరు కారం చిత్రంలోని కుర్చీ మడతపెట్టి అనే పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మహేష్, శ్రీలీల నటించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్.. లిరిక్స్, మాస్ డాన్స్ స్టెప్పులతో పాటు శ్రీలీల గ్లామర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాట ఆఫ్రికా ఖండానికి కూడా విస్తరించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ హీరోయిన్ శ్రీలీల నటించిన గుంటూరు కారం చిత్రంలోని కుర్చీ మడతపెట్టి అనే పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. మహేష్, శ్రీలీల నటించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్.. లిరిక్స్, మాస్ డాన్స్ స్టెప్పులతో పాటు శ్రీలీల గ్లామర్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన ఈ పాట ఆఫ్రికా ఖండానికి కూడా విస్తరించింది. ఇన్‌స్టా రీల్స్ లో ఆఫ్రికన్ పిల్లలు కుర్చీ మడతపెట్టి సాంగ్ కు మైమరిచిపోయే డాన్సింగ్ స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. అచ్చం మహేశ్ బాబులా స్టెప్పులు వేసి ఫిదా చేశారు. గ్రూప్ లో ఓ అమ్మాయి శ్రీలీల స్టెప్పులకు తగ్గట్టుగా డాన్సులు వేస్తే మిగతా పిల్లలు మహేశ్ స్టైల్ ను ఫాలో అయ్యారు. కాగా ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్ ఫ్లాష్ మాబ్ ఈవెంట్ లో ఈ పాట దుమ్మురేపగా, ఇప్పుడు ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లలు తమలోని టాలెంట్ ను బయటపెడుతూ డాన్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అండగా ఉంటాం.. కానీ.. మీరు దాడి చేస్తే సాయం చేయం
మహిళలూ జర భద్రం !! ఇవి వాడారంటే.. అంతే సంగతులు !!
బంగారు, వెండి పానీ పూరీ !! గుజరాత్ స్పెషల్ !!
సౌత్ ఇండియాకు త్వరలో బుల్లెట్ రైలు.. సర్వే మొదలవుతుందన్న ప్రధాని మోదీ
హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

