బంగారు, వెండి పానీ పూరీ !! గుజరాత్ స్పెషల్ !!
పానీ పూరి.. అనే పదం వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. పానీ పూరిని గోల్ గప్పా, గప్ చుప్ అని కూడా పిలుస్తారు. మీరు చాలా రకాల పానీ పూరీలను తిని ఉంటారు. ఎప్పుడైనా బంగారం, వెండి పానీ పూరీలను తిన్నారా? మీరు విన్నది నిజమే.. బంగారు, వెండి పానీపూరీలే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ విక్రేత పానీ పూరీలో కొత్త వెర్షన్‌ను కనుగొన్నారు. ఈ పానీ పూరీపై బంగారు, వెండి పూతతో అలంకరించి, బంగారు ప్లేట్‌లోనే సర్వ్ చేస్తున్నారు.
పానీ పూరి.. అనే పదం వింటేనే చాలా మందికి నోరూరిపోతుంది. పానీ పూరిని గోల్ గప్పా, గప్ చుప్ అని కూడా పిలుస్తారు. మీరు చాలా రకాల పానీ పూరీలను తిని ఉంటారు. ఎప్పుడైనా బంగారం, వెండి పానీ పూరీలను తిన్నారా? మీరు విన్నది నిజమే.. బంగారు, వెండి పానీపూరీలే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ విక్రేత పానీ పూరీలో కొత్త వెర్షన్‌ను కనుగొన్నారు. ఈ పానీ పూరీపై బంగారు, వెండి పూతతో అలంకరించి, బంగారు ప్లేట్‌లోనే సర్వ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పానీపూరీ సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రియేటివిటీని కొందరు మెచ్చుకోగా మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో వ్లాగర్లు ఖుష్బూ, మనన్ ఈ కొత్త పానీ పూరీని పరిచయం చేశారు. పానీ పూరీకి బాదం, జీడిపప్పు, పిస్తాలను యాడ్ చేశారు. అనంతరం దానిలో తేనె వేశారు. చివరగా ఆ పూరీలన్నీ ఒక ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేసేందుకు సిద్ధం చేశారు. సర్వ్ చేసేముందు ప్రతీ పానీ పూరీని బంగారం, వెండి పూతతో అలంకరించారు. ఈ పానీ పూరీని బంగారు పళ్ళెంలో కస్ట్‌మర్స్‌కి అందిస్తున్నారు. ఈ పానీ పూరి పేరు షరీట్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌత్ ఇండియాకు త్వరలో బుల్లెట్ రైలు.. సర్వే మొదలవుతుందన్న ప్రధాని మోదీ
హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్ల కలకలం.. ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
‘కాంబోడియా అప్సరస’గా భారత దౌత్యవేత్త
షూట్ విషయంలో గొడవ పడిన యూట్యూబర్ జంట !! క్షణికావేశంలో బిల్డింగ్‌పై నుంచి !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

