‘కాంబోడియా అప్సరస’గా భారత దౌత్యవేత్త
కాంబోడియా దేశంలోని భారత రాయబారి డాక్టర్ దేవయాని ఖోబ్రగడె తన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. 'ఖైమర్ అప్సరస'గా దుస్తులు ధరించి సందడి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా కంబోడియన్‌లకు శుభాకాంక్షలు తెలిపేందుకు దేవయాని సంప్రదాయ దుస్తులను ధరించి ఖైమర్ అప్సరసగా ప్రజలను విష్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేసింది.
కాంబోడియా దేశంలోని భారత రాయబారి డాక్టర్ దేవయాని ఖోబ్రగడె తన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ‘ఖైమర్ అప్సరస’గా దుస్తులు ధరించి సందడి చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా కంబోడియన్‌లకు శుభాకాంక్షలు తెలిపేందుకు దేవయాని సంప్రదాయ దుస్తులను ధరించి ఖైమర్ అప్సరసగా ప్రజలను విష్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేసింది. దౌత్యవేత్త దేవయానికి ఖైమర్ సంస్కృతి, సంప్రదాయం పట్ల అభిమానం ఒకింత ఎక్కువే. అందువల్లే ఆమె ఇలా ఆ దుస్తులు ధరించి కాంబోడియా దేశ సంస్కృతి పై తన అభిమానాన్ని చాటుకుంటూ.. కాంబోడియన్ వాసులకు ఖైమర్ నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం విశేషం. బంగారు వర్ణం దుస్తులలో డాక్టర్ దేవయాని మెరిసిపోయారు. కాంబోడియా వాసులంతా ఖైమర్ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు కాంబోడియా భారత రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్‌లో విషెస్ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షూట్ విషయంలో గొడవ పడిన యూట్యూబర్ జంట !! క్షణికావేశంలో బిల్డింగ్‌పై నుంచి !!
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

