లండన్‌లో జనాలను పరేషాన్ చేస్తున్న పక్షి
రోడ్డు పక్కనే ఉన్న చెట్టుపై తీరిగ్గా వాలిన పక్షి ఒకటి లండన్ వాసులను గందరగోళానికి గురిచేస్తోంది. కొమ్మల్లో దాక్కుని పోలీస్ సైరన్ ను ఇమిటేట్ చేస్తూ పరేషాన్ చేస్తోంది. పోలీసులు వెంటాడుతున్నారని వాహనదారులు.. తమ వాహనానికి ఏమైందోనని పోలీసులు.. టెన్షన్ పడుతున్నారు. థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. వర్క్ బిజీలో పోలీసులు, వాహనాల్లో వెళుతున్న జనాలను ఈ పక్షి కూత కంగారు పెట్టింది.
రోడ్డు పక్కనే ఉన్న చెట్టుపై తీరిగ్గా వాలిన పక్షి ఒకటి లండన్ వాసులను గందరగోళానికి గురిచేస్తోంది. కొమ్మల్లో దాక్కుని పోలీస్ సైరన్ ను ఇమిటేట్ చేస్తూ పరేషాన్ చేస్తోంది. పోలీసులు వెంటాడుతున్నారని వాహనదారులు.. తమ వాహనానికి ఏమైందోనని పోలీసులు.. టెన్షన్ పడుతున్నారు. థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. వర్క్ బిజీలో పోలీసులు, వాహనాల్లో వెళుతున్న జనాలను ఈ పక్షి కూత కంగారు పెట్టింది. తీరా వాహనాన్ని పక్కనే ఆపి చూస్తే పోలీసులు ఎక్కడా కనిపించలేదు. మరి సైరెన్ ఎక్కడి నుంచి వస్తోందని జాగ్రత్తగా వెదకగా.. పక్కనే ఉన్న ఓ చెట్టు కొమ్మల నుంచి వస్తోందని, ఇదంతా ఓ తుంటరి పక్షి నిర్వాకమని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థేమ్స్ వ్యాలీలోని పోలీస్ స్టేషన్ పక్కనే రహదారి ఉంది. దాని పక్కనే ఉన్న చెట్టుపై ఓ పక్షి ఉంటోంది. కొంతకాలంగా అక్కడే ఉండడంతో పోలీస్ వాహనాలు చేసే సైరెన్ శబ్దాలను నిత్యం వింటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆడుజీవితం… రికార్డు !! టాప్ ఫిల్మ్ లిస్టులో ఎంట్రీ
చరణ్‌తో ఆ సినిమా చేయడం నా చిరకా కల
తండ్రి సైనికుడు.. కొడుకు తీవ్రవాది.. కేసులో ఎన్‌ఐఏ విచారణ
ఇజ్రాయెల్‌పై కిల్లర్ డ్రోన్లతో తొలిసారి విరుచుకుపడ్డ ఇరాన్
తండ్రి కావాలన్న కొడుకు కోరికను తీర్చిన 69 ఏళ్ల తల్లి !! ఏం చేసిందంటే ??
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

